'గురు' ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'వళరి'.ఆమె డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో శ్రీరామ్ హీరో. ఇదొక హారర్ థ్రిల్లర్.ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? భయపెడుతుందా? లేదా? దర్శకురాలు ఎం మృతిక సంతోషిణి ఎలా తీశారు? అనేది రివ్యూలో చూడండి.
కథ : నవీన్ (శ్రీరామ్) నేవీలో కెప్టెన్. ఆయన భార్య పేరు దివ్య (రితికా సింగ్). ఈ దంపతులకు ఓ కుమారుడు. ఉద్యోగరీత్యా నవీన్ కుటుంబం కృష్ణపట్నం వస్తుంది. తొలుత నేవీ క్వార్టర్స్‌లో దిగినా... తర్వాత వెంకటాపురం బంగ్లాకు షిఫ్ట్ అవుతారు. పదమూడేళ్ల అమ్మాయి తల్లిదండ్రులను చంపినట్టు దివ్యకు తరచూ కల వస్తుంది. దివ్య కలకు, వెంకటాపురం బంగ్లాకు సంబంధం ఏమిటి? ఆ బంగ్లాలో దిగిన తర్వాత దివ్యకు యాక్సిడెంట్ కావడానికి కారణం ఏమిటి? ఆమె గతం మర్చిపోతే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన సైక్రియాట్రిస్ట్ రుద్ర (సుబ్బరాజు), దివ్య కుటుంబానికి బంగ్లా అద్దెకు ఇచ్చిన రామచంద్ర (ఉత్తేజ్), దివ్య తల్లి బాలాంబిక (రితికా సింగ్) ఎవరు? ఓసారి చావు నుంచి తప్పించుకున్న దివ్య, మళ్లీ చావు దగ్గరకు వెళ్లిన తర్వాత ఏమైంది? ఆ బంగ్లా ఎవరిది? వంటి ప్రశ్నలకు సమాధానాలు 'వళరి' సినిమా చూసి తెలుసుకోవాలి.
Diese Geschichte stammt aus der March 10, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 10, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
లెజెండ్
గీతాంజలి
చైర్మన్‌తో ముఖాముఖి
చైర్మన్‌తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ