తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి. ఎన్నికలకు ముందే కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు గోడలు దూకుతున్నారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరుతున్న నాయకుల సంఖ్య ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇలా హస్తం పార్టీ కి జై కొడుతున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మీరేమంటారు..
- లోలుగు రామకృష్ణ ప్రసాద్, హైదరాబాద్
అవును మీరంటున్నది నిజమే ప్రసాద్ గారూ... రోజు రోజుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇక ఎంత మంది కారు దిగతారు? కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చే జాబితాలో ఎవరెవరు ఉన్నారు..? వలసలకు ఇకనైనా బ్రేక్ పడుతుందా..? అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంకెంత మంది పార్టీ మారతారు అనేది బీఆర్ఎస్ పార్టీనీ కలవరపెడుతుంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ కావడం సంచలనంగా మారింది.
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number