భారతదేశంలో పండే కుంకుమపువ్వుకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. మానవునికి ఆయురారోగ్యాలు కలుగచేయిటలో, సుగంధ సుమధుర వాసనలు వెదజల్లుటలో, వైద్య పరంగా, ఆహార పరంగా, వస్త్రాల రంగుల్లో, ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ఇలా అనేక రకాలుగా భారతీయ నాగరికతకు, సంస్కృతిలో మమేకమైనది. పురాతన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకూ భారతీయుల మనసను దోస్తూనే ఉంది.దీని చరిత్రను పరిశీలిస్తే, భారతదేశంలోకి మొదటిసారిగా పర్షియా ( ప్రస్తుతం ఇరాన్) నుంచి వచ్చినట్లు తెలుస్తోంది."బైజాంటియన్ " చక్రవర్తులు కాలంలో కుంకుమపువ్వు" కరెన్సీ" లా వాడేవారు అని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.బంగారం కంటే కుంకుమపువ్వుకు గిరాకీ, విలువ ఎక్కువ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మందుల తయారీలో, మతపరమైన కార్యక్రమాల్లో కుంకుమపువ్వు వాడినట్లు వేదాలు ద్వారా తెలుస్తోంది.
క్రీ.శ 5వ శతాబ్దంలో ప్రముఖ బౌద్ధ సన్యాసి “ మధ్యానిథికా” కాశ్మీర్ సందర్శించిన సందర్భంగా కాశ్మీర్ లో కుంకుమపువ్వు పంట పండించడానికి సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయం నుంచే కుంకుమపువ్వు పంట దేశవ్యాప్తంగా చాలా చోట్ల పండించడం మొదలు పెట్టారు. ఆహారంలో, వస్త్రాలకు రంగులు అద్దటానికి కుంకుమపువ్వు విరివిగా వాడటం ప్రారంభించారు. చైనాలో కూడా మంగోలులు ద్వారా పర్షియా దేశం నుంచి ఈ కుంకుమపువ్వు పంట చేరినట్లు తెలుస్తోంది. అప్పటికే కాశ్మీర్ ప్రాంతాల్లో కుంకుమపువ్వు పంట పండుచున్నట్లు, గౌతమ బుద్ధుడు ప్రతిమలకు హారతి రూపంలో కుంకుమపువ్వు సమర్పిస్తునట్లు చైనా వైద్యుడు “వాన్ జెన్" తెలిపారు.
పర్షియా నుంచి వచ్చిన కుంకుమపువ్వు మరియు వివిధ సుగంధ ద్రవ్యాలు ఆ రోజుల్లోనే పెద్ద మార్కెట్ గా విస్తరించింది. అయితే, 11, 12 శతాబ్దాల నుంచి భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతాల్లో కుంకుమపువ్వు పంట విస్తారంగా పండించడం ప్రారంభించారు. ఇద్దరు సూఫీ సన్యాసులు ఖ్వాజా మసూద్ వాలీ, హజ్రత్ షేక్ షరీపుద్దీన్ కుంకుమపువ్వు విత్తనాలు ఇచ్చుట ద్వారా కాశ్మీర్ లో పంట విరివిగా పండించడం మొదలు పెట్టారు.
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.