చిన్ని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉంది, ఎంత సముదాయించినా ఆగడం లేదు. చల్ల గాలి అప్పుడే వేస్తున్న కాంక్రీటు బిల్డింగుల పై నుండి వస్తూ కొంత వేడెక్కింది. ఇద్దరు అన్నలు ఎంత సర్ది చెప్పినా అమ్మ కోసం చూస్తూ మాటలు రాని చిన్ని చేస్తున్న మారాం అంతా... ఇంతా కాదు.
ఒక వైపు పని, మరో వైపు చిన్నదాని ఏడుపు అప్పుడప్పుడూ చిరాకు వస్తుంది. కానీ తనని ఎత్తుకోగానే అది తన చిన్ని చిన్ని చేతులతో తాకుతుంటే వచ్చే ఆనందం కొన్ని సంవత్సరాలపాటు పడిన శ్రమని మొత్తం ఇట్టే మాయం చేస్తుంది.
పెంచలయ్య భార్య గౌరి. మొదట ఇద్దరు మగ పిల్లలు, ఆడపిల్ల లేని ఇల్లు మా లక్ష్మి లేనిదని చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ చెప్పే మాట గుర్తొచ్చి ఎన్నో మొక్కులు మొక్కి ఇష్టంగా కన్నారు చిన్నిని.
చిన్ని పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని, మా అమ్మ పుట్టిందని సంబర పడ్డారు ఇద్దరూ, తల్లి తండ్రుల ప్రేమ పిల్లలందరి మీదా సమానంగా ఉ ంటుంది... కానీ ఎందుకో చిన్ని మీద వీళ్ళ ప్రేమ కాస్త ఎక్కువ. ఒక్కొక్క సారి నా పోలిక అంటే... కాదు నా పోలిక అని ఇద్దరూ ఎవరికి వారు ముద్దుల వర్షం కురిపిస్తుంటారు.
వర్షం రెండు రోజుల నుండి వదలకుండా పడుతోంది.
కుంభవృష్టి కురుస్తోంది, జడికి రోడ్లు కనపడలేదు, పక్క ఇండ్లు కనపడలేదు. ఇంట్లోకి వాన తుంపరలు రావడానికి తెగ ప్రయత్నం చేస్తున్నాయి . ఇంట్లో కరెంటు లేదు, పనికి పోయి రెండు రోజులు అవుతోంది రేపటి పై బెంగ చుట్టుకుంది పెంచలయ్యకు.
Diese Geschichte stammt aus der August 18, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 18, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ