ఈనెల జులై ప్రారంభంలో భోలే బాబా ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమాలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 116 మంది మరణించారు. వందల సంఖ్యలో గాయాలు బారిన పడి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలతో నిండిపోవడం, సమీప ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసి పోవడం. కుటుంబ సభ్యులు కోల్పోయిన వారితో హృదయ విదారకంగా ఉన్న ఆ వాతావరణం చూసి యావత్ భారత్ దేశం చలించిపోయింది. అలాగే ఇప్పుడు పూరిలో ప్రారంభమైన జగన్నాథుని రథయాత్రలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు వదలగా, మరెందరో గాయాలతో బయటపడ్డారు.. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా మత క్రతువుల్లో, సభల్లో, సత్సంగ్ కార్యక్రమాలో తొక్కిసలాటలో, అనేక వందల మంది అకాల మరణం చెందడం, గాయాలతో సతమతం అవడం, మరెందరో అద్రుశ్యం కావడం జరుగుతుంది. మరెందరో విగతజీవులుగా మారటం జరుగుతుంది...
(ఐ.ప్రసాదరావు 6305682733)
ఈ తొక్కిసలాట మరణాలకు ప్రధాన కారణం నిర్వహణా లోపం. అధిక సంఖ్యలో భక్తులు హజరవటం, సరైన రక్షణ చర్యలు చేపట్టక పోవడం, రద్దీని నియంత్రించలేకపోవడం, పరిసరాల్లో భయాందోళనలు నెలకొనడం, ఊహించని పరిణామాలు, పుకార్లు వ్యాప్తి చేయడం, అన్నిటి కంటే ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం... ఇవి అన్నియు తొక్కిసలాట మరణాలకు కారణమవుతున్నాయి అని తెలుస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎలా ఉన్నా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన వివిధ తొక్కిసలాటలు, పర్యావసానాలు సమీక్షించుకుని, భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా తగు చర్యలు ప్రభుత్వాలు, ప్రజలు తీసుకుంటూ శు భయాత్రలు జరగాలని ఆశిస్తూ... గత తొక్కిసలాటలను స్మరణకు తెచ్చుకొనుట సమంజసంగా ఉ ంటుంది.... 1954 నుంచి నేడు 2024 మధ్య కాలంలో మనదేశంలో వివిధ ప్రాంతాల్లో సంభవించిన తొక్కిసలాటను పరిశీలిద్దాం...
1. అలహాబాద్ కుంభమేళా తొక్కిసలాట...
Diese Geschichte stammt aus der August 18, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 18, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....