భారత భాషలకు తల్లి వంటిది సంస్కృతం. భారత దేశ 23 అధికార భాషల్లో సంస్కృతం ఒకటి. పరమేశ్వరుడి డమరుక నాదం నుంచి ఉ ద్భవించిన శబ్ద బ్రహ్మమే సంస్కృతం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏట శ్రావణ మాస పూర్ణిమ తిథి రోజున, అనగా 19 ఆగష్టు 2024 ప్రపంచ దేశాలు "ప్రపంచ సంస్కృత దినం”, “విశ్వ సంస్కృత దినం”, “అంతర్జాతీయ సంస్కృత దినం" నిర్వహించుట 1969 నుంచి ఆనవాయితీగా మారింది. భారత ప్రభుత్వం చొరవతో ప్రారంభించబ డిన సంస్కృత దినం ఈ రోజున భారత దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ కూడా ఘనంగా పాటించడం కొనసాగుతున్నది. ఆది అంతం లేని సంస్కృతం భారత దేశ పవిత్ర భాషగా పేరొందింది.వైజ్ఞానిక, గణిత, సాహిత్య, తత్వ శాస్త్రాలకు పునాదిగా ఉన్న అత్యంత పురాతనమైన (3500 ఏండ్ల పురాతన) సంస్కృత భాష ఇతిహాసాలు, భగవద్గీత, పురాణాలు, వేదాలు, పూర్వకాల రచనలకు ఆధారమైంది. భగవంతుడు సంస్కృత భాషను సృష్టించి రుషులకు అందించాడని చాలా మంది విశ్వసిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడే జనులున్నారు.
Diese Geschichte stammt aus der August 25, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 25, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.