ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే.. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ..ఆచార్య దేవోభవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి యేటా సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకుందాం..
(ఐ. ప్రసాదరావు, 9948272919)
Diese Geschichte stammt aus der September 01, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 01, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ