వార్నీ.. కండోమ్ చుట్టూ కోర్టు డ్రామా ఏంట్రా బాబూ.. ఓహెూ!! కథని ఇలా కూడా చెప్పొచ్చా? సినిమాని ఇలా కూడా తీయొచ్చా?? ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇలా కూడా కనెక్ట్ చేయొచ్చా?? అని ఆలోచనలో పడేట్టు చేసింది సుహాస్ తాజా చిత్రం 'జనక అయితే గనక'. పండుగ పూట ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునేట్టు చేసి.. మనసుల్ని తాకే భావోద్వేగాన్ని పంచింది. పెళ్లై పిల్లల్ని కనాలా? వద్దా అని డౌటానుమానంలో ఉన్న నేటి తరానికి వినోదాత్మక సందేశాన్ని ఇచ్చారు. దసరా కానుకగా అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్ర విజయంపై ఉ న్న నమ్మకంతో ముందే ప్రీమియర్ షోస్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
ఏమాటకామాట.. 'కండోమ్' అనేసరికి దాన్నో బూతుగా బూతద్దంలో పెట్టి చూస్తుంటాం కానీ.. అసలు కండోమ్‌తో కనెక్షన్ లేకుండా అన్యోన్య దాంపత్యం ముందుకెళ్లడం సాధ్యమా? ఇదో టిపికల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి గుట్టుగా సాగిపోతుంటుంది. ఆ గుట్టులో ఎంత గమ్మత్తు ఉ ంటుందో.. ఆ పలచని పొరవెనుక ఉన్న తప్పని రాజీ ఎందుకో 'జనక అయితే గనక' చిత్రంలో చూపించారు. 'జనక అయితే గనక' ఈ టైటిల్ ప్రాసకోసమో.. యాస కోసమో పెట్టింది కాదు. కథకి కరెక్ట్ యాప్ట్.జనక (జనకుడు) అంటే తండ్రి అనే అర్థం వస్తుంది. 'తండ్రి అయితే గనక' అనేది అసలు అర్థం.
కథ : అసలు కథ ఏంటో ట్రైలర్లోనే చూపించారు. సాధారణ మధ్యతరగతికి చెందిన ప్రసాద్ (సుహాస్)కి పెళై చక్కని భార్య (సంగీర్తన) ఉంటుంది.వీళ్లిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ప్రేమ.కానీ ఆ ప్రేమను పిల్లల వరకూ వెళ్లనీయడు ప్రసాద్. పిల్లల్ని కంటే వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలని.. తాను కోల్పోయింది తనకి పుట్టే బిడ్డలు కోల్పోకూడదనే ఉద్దేశంతో సేఫ్టీ (కండోమ్) వాడుతుంటాడు ప్రసాద్. అయితే అనుకోకుండా తన భార్య నెలతప్పుతుంది. దాంతో ప్రసాద్..ఆ కండోమ్ కంపెనీపై కేసు వేసి.. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకి వెళ్తాడు. ఆ కేసు ద్వారా ప్రసాద్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఏంటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణః
Diese Geschichte stammt aus der October 13, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 13, 2024-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
13.10.2024 నుంచి 19.10.2024 వరకు
13.10.2024 నుంచి 19.10.2024 వరకు
'జనక అయితే గనక'
సుహాస్ తాజా చిత్రం 'జనక అయితే గనక'. పండుగ పూట ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకునేట్టు చేసి.. మనసుల్ని తాకే భావోద్వేగాన్ని పంచింది.
చిత్తు చిత్తుల బొమ్మకు శివుని ముద్దాల గుమ్మ
చిత్తు చిత్తుల బొమ్మ... శివుని ముద్దాల గుమ్మ బంగారు బొమ్మ ధరికేనమ్మో... ఈ వాడలోనా...
క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్- వెర్డినో హెర్బిసైడ్ మరియు కనక్ 600 బూమ్ స్ప్రేయర్
ప్రముఖ వ్యవసాయ రసాయన సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, దాని హెర్బిసైడ్ పోర్ట్‌ఫోలియోకు కొత్త అదనంగా వెర్డినోను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ప్రమాదకరమైన వ్యాధుల నుండి మెనింజైటిస్ నివారణ శక్తి
వ్యాక్సిన్ ద్వారా నివారించగల ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్, మెనింజైటిస్. ఇది అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటుంది.
సూర్య-find the difference
find the difference
సూర్య colour
సూర్య colour
సూర్య find the route
find the route
సూర్య
సూర్య
సూర్య బుడత అమ్మ మాట
బాలల కథ