వాతావరణ హెచ్చరికలో దేశాల మధ్య అంతరాలను మూసేద్దాం

మన దేశంలో చూస్తే గోవా, మహారాష్ట్రలో ఫిబ్రవరిలో మొట్టమొదటి వడగాలులను నమోదు చేశాయి, భారత వాతావరణ శాఖ ప్రకారం శీతాకాలంలో (జనవరి-ఫిబ్రవరి) మొదటిసారి వడగాలులు సంభవించాయి.
మార్చి 15, 2025న ఒడిశాలోని బౌధ్ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. తీవ్రమైన వేడి కొనసాగింది, మార్చి 16న బౌద్ 43.6 డిగ్రీల సెల్సియస్, ఝార్సుగూడ 42 డిగ్రీలు, బోలంగీర్ 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక 2025 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా భూమిపై మంచు తుఫానులు, చల్లని గాలులు, కరువులు, వేడి తరంగాలు, అడవి మంటలు వరదలు, సుడిగాలులు, ఉష్ణమండల తుఫానులు వంటి అనేక వాతావరణ సంఘటనలు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. వాతావరణం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థలు, పర్యావరణ వ్యవస్థలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మన వాతావరణంలో మార్పులు మరింత తీవ్రమైన వాతావరణ సంఘటనలకు దారితీస్తున్నాయి. వేగంగా తీవ్రతరం అవుతున్న ఉ ష్ణమండల తుఫానులు, వినాశకరమైన వర్షపాతం, తుఫానులు, వరదలు, ప్రాణాంతక కరువులు, అడవి మంటలు అధికమవుతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. జనసాంద్రత కలిగిన తీర ప్రాంతాలు తీరప్రాంత ఉప్పెన, సముద్ర అలల ప్రభావాలకు గురవుతున్నాయి.
ముఖ్య పాత్ర పోషిస్తున్న డబ్ల్యుఎంఒ:
Diese Geschichte stammt aus der March 23, 2025-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 9.500 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 23, 2025-Ausgabe von Suryaa Sunday.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 9.500 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

15. 6.2025 నుంచి 21.6.2025 వరకు
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

నాన్నకు ప్రేమతో....
'విడదల సాంబశివరావు గారు' ఈ పేరు వింటే పుడమి తల్లి.

DD BEVIUS DOUBLE NEXT LEVER
సంతానం ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉంటారు.

ఆనందంగా గడిపిన సమయం వృధా కాదు
ఒకరోజు ఆదివారం, వాళ్ళ నాన్నగారు రాజుకి ఒక ముఖ్యమైన సైన్స్ ప్రాజెక్ట్ కోసం కొన్ని అరుదైన, చిన్న చిన్న పరికరాలున్న పెట్టెను ఇచ్చి, \"జాగ్రత్త రాజు, ఇవి చాలా సున్నితమైనవి, పోగొట్టకు. ప్రాజెక్టు అయ్యాక తిరిగి ఇచ్చేయాలి,” అని చెప్పారు.

లెజెండ్
ఉదార జాతీయ వాది... మితవాది గోఖలే

ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము
ద్వాదశ లగ్న జాతకులపై... తండ్రి ప్రభావము

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి
దేశవ్యాప్తంగా కోవిడ్ మరియు ఫ్లూ కేసులు పెరుగుతున్న వేళ, మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం.

నాన్న' అంటేనే సూపర్ హీరో
నీకు జన్మనే కాదు... భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..బయటకి కనిపించే నాన్న కోపం వెనుకశా%ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది...

'రానా నాయుడు'
'రానా నాయుడు'

ఆదివారం అనుబంధం
బుడత బాలల కథ