దేశానికే 'పెద్దన్న'!
Telangana Magazine|June 2023
ఒక్క అంకె సంఖ్యల్లో అతిపెద్దది తొమ్మిది. నవ వసంతాలు పూర్తిచేసుకున్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో పెద్దది. సాగుబడిలో ఇక్కడ రైతే రాజు.
దేశానికే 'పెద్దన్న'!

ఒక్క అంకె సంఖ్యల్లో అతిపెద్దది తొమ్మిది. నవ వసంతాలు పూర్తిచేసుకున్న తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో పెద్దది. సాగుబడిలో ఇక్కడ రైతే రాజు. ఏలుబడిలో ఉన్నది మనసున్న మారాజు. అందుకే, తెలంగాణ సంపద సృష్టిలో గొప్పది. సంక్షేమంలో ఆదర్శంగా నిలిచింది. ఐటీ ఎగుమతుల్లో ప్రపంచాన్ని ఆకర్షించింది. స్టార్టప్ దునియాలో దిక్సూచిగా ఎదిగింది. దశ దిశలా పురోగతితో దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది.ఇతర రాష్ట్రాలకు చాలా విషయాల్లో ఇప్పుడు తెలంగాణ పెద్దన్న, రాష్ట్రాన్ని దేశానికి చుక్కానిగా తీర్చిదిద్దిన ఘనత మన పెద్దన్న, తెలంగాణ తల్లి పెద్దబిడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.

తొమ్మిదేండ్ల కిందట.. చెరువుకు ఏముంది పరువు. చెరువుగట్టుకు ఎక్కడుంది బలం. తాంబాలామంటి చెరువు పావు వంతు నిండిందో లేదో కట్ట తెగిపోయేది.ఏడాదంతా చెరువు నెర్రెలు వారి పడావు భూమిని తలపించేది.చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకునే మైదానంగా రూపాంతరం చెందేది.

మరిప్పుడు... చెరువుకు చేవ వచ్చింది. కట్ట గట్టిపడ్డది. మండువేసవిలోనూ మత్తళ్లు దూకుతున్న చెరువులు జలజయధ్వానాలు వినిపిస్తున్నాయి. ఈ సుజల దృశ్యం ఒక్క మాటతో మొదలైంది. గతి తప్పిన గొలుసుకట్టు చెరువులను సంస్కరించుకోవాలన్న ముఖ్యమంత్రి పట్టుదలతో సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం దీక్షతో చేపట్టిన మిషన్ కాకతీయ తటాకాలకు మహర్దశ తెచ్చింది.

త్రిగుళ్ల రాము

Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Telangana Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Telangana Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS TELANGANA MAGAZINEAlle anzeigen
జల సంరక్షణలో పురస్కారాలు
Telangana Magazine

జల సంరక్షణలో పురస్కారాలు

ముల్కలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యల్లో, జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో మరొక అవార్డు సొంతం చేసుకుంది.

time-read
1 min  |
July 2023
పేదల మేడలు కొల్లూరు గృహాలు
Telangana Magazine

పేదల మేడలు కొల్లూరు గృహాలు

సంగారెడ్డిజిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 15,660 గృహాలు కలిగిన, ఆసియాలోనే అతి పెద్ద సామాజిక గృహ వసతి సముదాయాన్ని (టౌన్ షిప్) రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రారంభించారు.

time-read
2 Minuten  |
July 2023
సకల జనహితంగా 'విప్రహిత'
Telangana Magazine

సకల జనహితంగా 'విప్రహిత'

బ్రాహ్మణ సమాజం సంక్షేమం కోసం దేశంలోనే మెట్టమొదటిసారిగా గోపనపల్లిలో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఘనంగా జరిగింది.

time-read
3 Minuten  |
July 2023
తెలంగాణ పచ్చబడ్డది
Telangana Magazine

తెలంగాణ పచ్చబడ్డది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 18వ రోజున తలపెట్టిన 'తెలంగాణ హరితోత్సవం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పాల్గొన్నారు.

time-read
3 Minuten  |
July 2023
సిద్ధిపేటకు ఐటీ టవర్
Telangana Magazine

సిద్ధిపేటకు ఐటీ టవర్

సిద్ధిపేట యువతీ, యువకుల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ కల సాకారమైంది.

time-read
4 Minuten  |
July 2023
రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు
Telangana Magazine

రాష్ట్రానికి ఐదు 'గ్రీన్ యాపిల్' అవార్డులు

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలోనే రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి

time-read
4 Minuten  |
July 2023
నిమ్స్ దశాబ్ది భవనం
Telangana Magazine

నిమ్స్ దశాబ్ది భవనం

దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర వైద్యారోగ్య రంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేంతవరకు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, తపన కొనసాగుతూనే వుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.

time-read
3 Minuten  |
July 2023
మన గడ్డపై కోచ్ల తయారీ
Telangana Magazine

మన గడ్డపై కోచ్ల తయారీ

రాష్ట్రంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టి దేశానికి, ప్రపంచానికి అవసరమయ్యే రైళ్ళను తెలంగాణ బిడ్డలు తయారుచేయడం గర్వకారణమని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు

time-read
1 min  |
July 2023
- హరితనిధి ఒక నవీన ఆలోచన:
Telangana Magazine

- హరితనిధి ఒక నవీన ఆలోచన:

ప్రపంచంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

time-read
1 min  |
July 2023
కంటి వెలుగు శతదినోత్సవం'
Telangana Magazine

కంటి వెలుగు శతదినోత్సవం'

వంద రోజుల 'కంటి వెలుగు' సంబురాలు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించారు.

time-read
1 min  |
July 2023