CATEGORIES
Kategorien
బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు
గులాబీ కండువా కప్పిన మంత్రి హరీశ్ రావు
ఓటరు జాబితాపై కాంగ్రెస్ ఫైట్
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం ఎన్నికల కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కేడరు ఆదేశాలిచ్చిన టీపీసీసీ !
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ది కీలకపాత్ర రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి
నా దారి నేను చూసుకుంటా
‘బీ టీమ్'పై క్లారిటీ ఇవ్వకుంటే మాజీ మంత్రి రవీంద్ర నాయక్
బీఆర్ఎస్ అంటే బీజేపీ రహస్య సమితి
బీఆర్ఎస్ అంటే బీజేపీ రహస్య సమితి అని వైఎస్సా ర్‌టీపీ చీఫ్ షర్మిల అభివర్ణిం చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ ర టీమ్ అని పేర్కొన్నారు.
119 స్థానాల్లో టీడీపీ పోటీ
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
గాంధీ భవన్‌కు మునుగోడు పంచాయితీ
మునుగోడు పంచాయితీ గాంధీభవన్ కు చేరింది. పార్టీ మండలాధ్యక్షుల నియామకంలో తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ నియోజ కవర్గ ఇన్ చార్జి పాల్వాయి స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సంపేట బీజేపీ ఆఫీసుపై దాటి
కుర్చీలు, అద్దాలు ధ్వంసం
గొర్రెలు కాసిన మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి గురువారం గొర్రెలు కాశారు. గొర్రెల కాపరి వేషధా రణలో అందరినీ ఆకట్టుకు న్నారు.
శేరిలింగంపల్లిపై గప్ చుప్!
అన్ని పార్టీల్లోనూ ఆశావహులు అయినా ఆసక్తి చూపని ‘అధిష్టానాలు' కానరాని 'పొలిటికల్ లీడర్స్' సందడి నియోజకవర్గంలో 'రాజకీయ’ మౌనం!
నవ్య X రాజయ్య ఎపిసోడ్ కోజ్
కేసు మూసేయాలని చేయాలని పోలీసులను కోరిన సర్పంచ్ ?
అందరికీ రూ.4వేల పింఛన్
టీపీసీసీ అధికారి ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి
నాంపల్లి సెగ్మెంట్లో లక్ష ఓట్లు బోగస్
హైదరాబాద్ లో 7 లక్షలు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రూ.500 కోట్లు వసూలు!
అందుకే అధ్యక్షుడిగా 'బండి’ తొలగింపు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
కేసీఆర్ మూడోసారి సీఎం కాగానే తిరుమలకు నడిచొస్తా
బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ మొక్కు సన్నిహితులతో కలిసి స్వామివారి దర్శనం
బీఆర్ఎస్ కు ఎకరం భూమి విరాళం
10న గులాబీ కండువా కప్పుకుంటా సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్
కిషన్ రెడ్డికి ఫస్ట్ టెస్ట్!
• హన్మకొండలో ప్రధాని మోడీ సభ • అధ్యక్షుడైన తర్వాత తొలి ప్రోగ్రామ్ • 15 లక్షల జన సమీకరణ టార్గెట్
గెలుపే లక్ష్యంగా ముందుకు..
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్
మాకూ తెలంగాణ పథకాలు కావాలి
తమిళనాడు కృష్ణగిరిలో జరిగిన ర్యాలీలో రైతుల డిమాండ్
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
సాధారణ కాన్పు... తల్లీబిడ్డలు క్షేమం ఇప్పటికే ఏడుగురు పిల్లలు
మెడికల్ సీటు 100 % లోకల్ కే
• వైద్య కళాశాలల్లో అడ్మిషన్లపై కొత్త నిబంధన • పాత కాలేజీలకు మాత్రం 15 శాతం నాన్-లోకల్ • రూల్స్‌ను సవరించిన రాష్ట్ర ప్రభుత్వ
స్టేట్ డాక్టర్స్ క్రికెట్ టోర్నీ జెర్సీ ఆవిష్కరణ
నిత్యం బిజీగా ఉండే ఆటవి డుపులా స్టేట్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ దోహదపడుతుందని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎంఎస్కే ప్రసాద్ అన్నారు.
ఈటలకు పవర్ఫుల్ పోస్ట్
• టికెట్లు మొదలు క్యాంపెయిన్ వరకు • ఆయన కోసమే కొత్త వ్యవస్థ ఏర్పాటు • ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ • పార్టీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ ఈ మెకానిజం
జైళ్లలో బిర్యానీ సేల్స్ బంద్
• బదులుగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ • మౌఖిక ఆదేశాలు జారీ చేసిన అధికారులు
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
ఆరిజన్ బయో ఫార్మా రూ.330 కోట్ల ఇన్వెస్ట్మెంట్
'గడప గడపకు' విశేష స్పందన
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పం దన లభిస్తోందని మంత్రి వేణుగోపా లకృష్ణ తెలిపారు.
మసీదును ప్రారంభించిన హిందూ మతగురువు
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో వెల్లివిరిసిన మత సామరస్యం
యూపీఐ లావాదేవీల్లో స్పల్ప తగ్గుదల
దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు 930 కోట్లకు పడిపోయాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా వెల్ల డించింది.
అనూషకు పిలుపు
బంగ్లాదేశ్ పర్యటనలో జాతీయ జట్టుకు ఎంపిక మేఘ అంజలి చోటు పదిలం
పాక్ ప్రభుత్వానికి పీసీబీ లేఖ
భారత్‌లో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై ఇంకా క్లారిటీ రాలేదు.