CATEGORIES
Kategorien
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీకి నోటీసులు!
విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ
ఉమామహేశ్వరం క్షేత్రంలో విగ్రహం అపహరణ
పోలీసులకు ఈవో శ్రీనివాసరావు ఫిర్యాదు
మెట్రో రైళ్లు కిటకిట
ఉష్ణోగ్రతలతో సుదూర ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు ఎండ దెబ్బకు బస్సులకు బైబై చెప్పి మె ట్రోల బాట పట్టారు.
కలహాల 'కాంగ్రెస్'
• జిల్లా వర్సెస్ స్టేట్ • మండల కమిటీల ఏర్పాటులో ఫైట్ • డిసీసీ నిర్ణయిస్తున్న సభ్యులపై వేటు • థాక్రేకు ఫిర్యాదు చేసినా మారని తీరు • మొన్న మునుగోడు, తాజాగా నకిరేకల్ • అంతర్గత కొట్లాటలకే పరిమితం
సామాన్యులకు కనీస వైద్యం అందట్లేదు
• బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సమీకృత వైద్యవిధానమే మేలు
హోమియో వైద్యానికి ప్రాచుర్యం కల్పించాలి: గవర్నర్
విండోస్ షట్ డౌన్
• 'పది' పరీక్ష కేంద్రాల్లో కిటికీల మూసివేత • ప్రస్నపత్రాలు బయటకు రాకుండా చర్యలు • డీఈవోలకు విద్యాశాఖ మౌఖిక ఆదేశాలు
ముగిసిన ఎస్సె రాత పరీక్ష
• 96 శాతం మంది హాజరు • త్వరలో ప్రిలిమినరీ 'కీ' టీఎస్ఎల్పీఆర్టీ వెల్లడి
వందలో ముగురికి కొవిడ్
• రాష్ట్రంలో 2.57% పాజిటివిటీ రేటు • అర్బన్‌లో కేసులు అత్యధికం • మార్చిలో రెండు వారాలపై విశ్లేషణ • థర్డ్ వీక్ నుంచి పెరిగిన వైరస్ తీవ్రత • అప్రమత్తంగా ఉండాలి : ఆరోగ్యశాఖ
ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల నుంచే అధికం
డేటా చౌర్యం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్కం పెనీల నుంచే ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కువగా బయటకు • పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
ఇది ఎన్నికల ఏడాది.. కష్టపడండి
• బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ • మీరంతా యాక్టివ్‌గా ఉండాలి అహంకారం పెరిగింది కేసీఆర్‌లో • త్వరలో ఉమ్మడి వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ • మే నాటికి అన్ని జిల్లాల్లో పూర్తిచేయాలి • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
బీజేపీ ఆఫీసు సిబ్బందికి మోడీ ఆత్మీయ పలకరింపు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని ప్రధా నమంత్రి మోడీ ఆప్యాయంగా పలకరించారు.
అగ్రగామిగా భారత్
• వైద్యరంగానికి పెద్దపీట • ప్రధాని నరేంద్రమోడీ • రూ. 1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌కు శంకుస్థాపన
ఇన్వి'టెన్షన్'
• అంబేడ్కర్ విగ్రహావిష్కరణ ఆహ్వానంపై ఉత్కంఠ • విపక్షాలకు పిలుపుపై సందిగ్ధం •అఫిషియల్ ప్రోగ్రామ్‌కు పిలుస్తారా?
ప్రతిపక్షాల కూటమి చీఫ్ గా స్టాలిన్!
విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే బాధ్యత ఆయనకే తమిళనాడు సీఎంకు ఖర్గే కాల్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై సమావేశం
24 గంటలూ షాప్ ఓపెన్
ఏడాదికి రూ.10 వేలు కడితేనే.. కొత్త రూల్ తెచ్చిన తెలంగాణ సర్కార్ పన్నెండు షరతులతో అనుమతి ఆదాయం కోసం ప్రభుత్వం నయా స్కెచ్
కేసీఆర్ కొడుకు, బిడ్డ జైలుకే
టీఎస్పీఎస్సీ లీకైపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిల్ పై జైలు నుంచి బయటకు.. ఆయనది లిక్కర్, లీకేజీ ఫ్యామిలీ ప్రశ్నపత్రాలు ఎవరో షేర్చేస్తే నాకేం సంబంధం
సీఎంఆర్ఎఫ్లో నకిలీలలు
తప్పుడు బిల్లులతో దరఖాస్తులు ఆస్పత్రిలో చేరకుండానే క్లెయిమ్ సిఫారస్తు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
భద్రతా వలయంలో పరేడ్ గ్రౌండ్
కేంద్ర బలగాల మధ్య కట్టుదిట్టం పర్యటన సాగే ప్రాంతాలపై ఫోకస్ వర్షం పడినా అంతరాయం కలగకుండా ఏర్పాట్లు
15 మంది స్టూడెంట్సకు పాజిటివ్
మరో 23 మందికి దగ్గు, జలుబు లక్షణాలు మహబూబాబాద్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఘటన
కేటీఆర్‌ను విచారించాల్సిందే
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వాఖ్యలు..
ఈటలకు పోలీసుల నోటీసు
నేడు విచారణకు రావాలని ఆదేశం ఈ నెల 10న వస్తానంటూ రిప్లయ్
లిక్కర్ స్కాంలో మూడో చార్జీషీట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది.
కేరళలో కాంగ్రెస్‌కు షాక్
ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ పీయూష్ గోయల్ సమక్షంలో చేరిక ఇది చాలా తప్పుడు నిర్ణయం: ఏకే ఆంటోనీ స్పందన
తెలంగాణలో కర్ణాటక ఫార్ములా!
వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్లాన్ ఆరు నెలల ముందే పార్టీ టికెట్లు! కమ్యూనిటీ బేస్ కమిటీలు ఇప్పటికే పూర్తయిన సర్వేలు అధికారం కోసం 'హస్తం' వ్యూహాలు
సోలిపురం.. ఉద్రిక్తం
వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ వేసే యత్నం ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు స్థానిక పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదులు అధికార పార్టీ నేతల తీరుపై గొల్లకుర్మల ఆగ్రహం
స్టైఫండ్ పెంచకుంటే 'సమ్మె'!
ప్రభుత్వానికి పీజీ మెడికోల అల్టిమేటం గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్
28, 29 తేదీలో ఫుడ్ కాంకేవ్
ఈ నెల 28, 29 తేదీల్లో ఫుడ్ కాంక్లేవ్-2023ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు.
టెన్త్ ప్రశ్నపత్రాలు లీక్ కాలేదు
విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందవద్దు ఇకపై అవకతవకలు జరిగితే డిస్మిస్ ఎగ్జామ్ హాల్ మొబైల్స్, గాడ్జెట్స్ బ్యాన్ ఉద్యోగులకు మంత్రి సబిత హెచ్చరిక కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు
టార్గెట్ అసంతృప్తులు
• చేరికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ దిశ, • జిల్లా ముఖ్య లీడర్లపై దృష్టి • ప్రభావం చూపగల్గిన నేతలపై టీపీసీసీ ఆరా • డీసీసీ అధ్యక్షులకు కొత్త టాస్క్ • కాంగ్రెస్ ఎన్నికల హీట్