• పారిశ్రామిక వాడలలో నివాసప్రాంతాలకు అనుమతులు ఇవ్వవద్దు
• కాలుష్యంపై ఫిర్యాదులతో యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పవు
• పరిశ్రమల పరిసరాలలో నూతన వెంచర్ల అనుమతుల రద్దు చేయండి?
• రైతుల నుండి వాణిజ్య అవసరాలకు భూముల కొనుగోలు
• వెంచర్లుగా మార్చి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
• హెచ్ యుడిఏ అధికారులు అడ్డదారిలో ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి
హైదరాబాద్, 14 డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండల పరిధిలోని, తంగడపల్లి, కొయ్యలగూడెం, డి. నాగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని భూములు గతంలో ఢిల్లీకి చెందిన ఒక సంస్థ వాణిజ్య అవసరాల కొరకు రైతుల నుండి కొనుగోలు చేసినారు. భూములు కొనుగోలు కంటే ముందే ఈ ప్రాంతంలో సుమారు 8 వరకు కెమికల్ ఫార్మా పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతం ఫార్మా కెమికల్ పరిశ్రమ కాలుష్యంతో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన పటాన్ చెర్వు పారిశ్రామిక వాడ కాలుష్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. చౌటుప్పల్ మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు తీవ్రమైన కాలుష్యంతో ఇబ్బందులు ఇక్కడి గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారుల కార్యాలయాల
చుట్టూ తిరుగుతున్నారు.
చౌటుప్పల్ పరిశ్రమ కాలుష్యంపై వివిధ న్యాయవాదులతో కేసులు
Diese Geschichte stammt aus der 15-12-2022-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 15-12-2022-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు