•''ఆసక్తి వ్యక్తీకరణ బిడ్ల' నిబంధనలు ఇవే..!
• అసలు ప్లాంటు అమ్మకం బిడ్లు కావు.!
• తెలంగాణ సర్కారుకు ఛాన్సే లేదు.!
• 'ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్' డాక్యుమెంట్లో దాగిన అసలు నిజం
• ఏడాది క్రితమే కేంద్రం కసరత్తులు
• అసలు 'సింగరేణి' బిడ్ వేయలేదు.!
• తాడిచర్ల కోల్ మైన్ను 40 ఏళ్ళకు లీజు ఏమిటి.? ఇందుకు కేంద్రం నో..!
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు)
హైదరాబాద్ 12 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్): ఎన్నికల గడువు సమీపిస్తోంది. రాజకీయులు 'నరం లేని నాలుక'తో తమకు తోచింది మాట్లాడతారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న రాద్దాంతం వేరు. నిబంధనలు వేరు. ఇది ఎవరు చెప్పాలి.? పత్రికలు చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి. అందరూ.. పై, పై దొంతరులకోసం పాకులాడటం తప్ప నిజం గ్రహించిన మేథావులు ఎంత మంది. ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న 'వైజాగ్ స్టీల్ ప్లాంట్'పై ఈ పరిశోధన కథనం. జస్ట్ చదవండి. ఈ శతాబ్ది ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు 'ఆదాబ్ హైదరాబాద్' ద్వారా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
ఓరి దొరా..! నీ ఏం తెలివితేటలు.. విశాఖపట్టణం స్టీల్ ప్లాంటును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేస్తుందా..? ఇదీ కీలకమైన ప్రశ్న? 'చేయదు' అనేది జవాబు. 'చేయలేదు' అనేది వివరణ. 'అబ్బే, ప్రభుత్వం కాదు, సింగరేణి కంపెనీతో కొనుగోలు చేయిస్తారు' అని కొందరి స్పష్టీకరణ. 'అది కూడా జరగదు' అనేది సత్యం. 'దొర పొలిటికల్ ఫాయిదా' కోసం పన్నిన తెలివైన ఎత్తుగడ ఇది.! రావల్సినంత పొలిటికల్ మైలేజీ రాగానే మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే మాట మాట్లాడడు.ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాం.
Diese Geschichte stammt aus der 13-04-2023-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 13-04-2023-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు