• మంత్రులను అందిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం
• ఇక్కడ గెలిస్తే మంత్రి పదవి ఖాయమా..?
• గతంలో ఇక్కడ గెలిచిన వారంతా మంత్రులుగా చక్రం తిప్పినోళ్లే..
• ఇక్కడ నుండి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న నేతలు
• దానంకు టికెట్ రాదంటూ ఊపందుకున్న ప్రచారం..
• బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి ఇద్దరికి పైగా అభ్యర్థులు
• దానం నాగేందర్ పై తారాస్థాయికి చేరిన అసమ్మతి..
• అసెంబ్లీ స్థానంపై చక్రం తిప్పుతున్న కీలకనేతల వారసులు..
హైదరాబాద్ 15 జులై (ఆదాబ్ హైదరాబాద్): ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అతి పెద్ద నియోజకవర్గంగా పేరుండేది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయింది. ఖైరతాబాద్ తో పాటు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ ఈ నియోజకవర్గాన్ని విభజించారు. అయితే ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.జనార్ధన్ రెడ్డి ఐదు దఫాలుగా విజయం సాధించి అప్పటి కాంగ్రేసులో సీనియర్ నేతగా అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పారు.. అయన మరణానంతరం 2009లో దానం నాగేందర్ 50, 655 ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఈ స్థానం నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 53,102 ఓట్లతో విజయం సాధించగా 2018లో జరిగిన ఎన్నికల్లో అయన టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తాను గెలిస్తే మంత్రి పదవి ఖాయమన్న సెంటిమెంట్ తో ప్రచారం చేసుకుని గెలిచిన మాజీ మంత్రి బీ.ఆర్.ఎస్. అభ్యర్థి దానం నాగేందర్ 63,068 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో తన పట్టును పూర్తిగా కోల్పోయారు.ఆయనఫై పలు ఆరోపణలు, విమర్శలు స్వంత పార్టీ నేతలే ప్రచారం చేయడం దానంకు మింగుడుపడని వ్యవహారంలా తయారయ్యింది. దీంతో ఈ సారి ఖైరతాబాద్ అభ్యర్థి ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది..
Diese Geschichte stammt aus der 16-07-2023-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 16-07-2023-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు