• భద్రాద్రి వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం
• పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
• డబుల్ ఇళ్ల పేరుతో పేదలకు కేసీఆర్ మోసం
• డబుల్ ఇళ్లున్న ఊరుచూపి ఓట్లు అడగబోం
• ఎన్ని ఇళ్లు కట్టించారో చూపాలని బీజేపీకి సవాల్
• వరదనీటి కరకట్ట నిర్మించేందుకు రూ. 500కోట్లు
హైదరాబాద్ 11 మార్చి (ఆదాబ్ హైదరాబాద్): భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భగవంతుడి సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అన్నింటికి మించి కాంగ్రెసు ఆదరిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి కార్యక్రమం చేపట్టడం మరింతి ద్విగుణీకృతంగా ఉందన్నారు. సోమవారం భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. ఇవి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని.. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కల నాడు ఇందిరమ్మ పాలనలో ఉంటే నేడు ప్రజాపాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అని అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉండేలా పేద వాళ్ళు ఆత్మ గౌరవంతో బతికేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇంటి పట్టా ఆడబిడ్డ పేరు మీద ఇస్తామన్నారు. డబ్బా ఇళ్ళు వద్దు పండగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు అంటూ పేదల కలల మీద కేసీఆర్ రాజకీయ వ్యాపారం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ మోసానికి కాలం చెల్లిందని తెలంగాణ ప్రజలు కేసీఆర్ను బొంద పెట్టారన్నారు.
Diese Geschichte stammt aus der 12-03-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 12-03-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి
సంక్రాంతిలోపు విడుదల చేయాల్సిందే
ప్రజల భద్రత మా భాద్యత..
• తెలంగాణలో జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన అయింది • కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ
నుమాయిష్కు సర్వం సన్నద్ధం
• శ్రీ వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్ • 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల ఏర్పాట్లు పూర్తి..
సంక్రాంతికే రైతు భరోసా
• రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలుగు ఇండస్ట్రీకి..ఏఎన్ఆర్ బ్రాండ్
• సినిమాను అక్కినేని మరో స్థాయికి తీసుకువెళ్లారు • 'మన్ కీ బాత్'లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రస్తావన
ముగిసిన మూడోరోజు ఆట..
బాక్సింగ్ డే టెస్టులో భారత బ్యాట్స్మెన్ అద్భుత పోరాటపటిమ కనబర్చారు.
'స్టుపిడ్' అంటూ రిషబ్ పంతున్ను తిట్టిన సునీల్ గావస్కర్..
బోర్డర్-గావస్కర్ టోర్నమెంట్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో మరోసారి తన ఆటతో విమర్శలకు గురయ్యాడు బ్యాటర్ రిషబ్ పంత్
తెలుగు రచయితల మహాసభలు గర్వకారణం
అభినందనలు తెలిపిన సిఎం చంద్రబాబు
చరిత్రలో నేడు.
డిసెంబర్ 29 2024
తెలుగును రక్షించుకోవాలి
• తెలుగును రక్షించుకోవాలి • తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలి