• వెబ్ సైట్లో పారదర్శకత ఆప్షన్ మాయం
• తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు
• అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం
• టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే ప్రభుత్వానికి కష్టకాలమే
• ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజికవేత్తల డిమాండ్
హైదరాబాద్ 17 జూలై (ఆదాబ్ (ఆదాబ్ హైదరాబాద్ పరిశోధనాత్మక పాత్రికేయలు) : సంపన్నుడు, సామాన్యుడు చట్టానికి అందరూ సమానులే అంటూ నిర్మాణదారులు అది చిన్న నిర్మాణమైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరు అధికారులతో సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా నిర్మాణ అనుమతులు పొంది.. తమ నిర్మాణ పనులు అత్యంత సులభంగా జరగాలని.. పారదర్శకత కనబడాలని.. ఎంతో దూరదృష్టితో నిపుణుల ద్వారా సమాలోచనలు చేసి టి.ఎస్.బి. పాస్. చట్టాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. కానీ ఇలాంటి చట్టానికి గ్రహణం పట్టిందా..? కొందరు అవినీతి అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారా..? అసలు ఇలాచేయడానికి ఆస్కారం ఉందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన టి.ఎస్.బీ. పాస్ చట్టాన్ని ఎంతోమంది మెచ్చుకున్నారు..పక్క రాష్ట్రాల వారు కూడా ఈ టిఎస్ బిపాస్ చట్టం చాలా బాగుంది అని.. దీనిపై క్లాసులు, సెమినార్లు ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్ కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ టిఎస్ బిపాస్ చట్టం పటిష్టమే అయినా పూర్తిగా అమలుకు నోచుకోక అధికారుల చేతిలో కీలుబొమ్మగా మారింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.. ఈ టిఎస్ బిపాస్ చట్టం పట్టణ ప్రణాళిక అధికారులకు బ్రహ్మాస్త్రంగా.. మంత్రదండంలా తయారై అప్పనంగా కోట్లు దోచుకోవడానికి
(మొదటి పేజీ తరువాయి) మార్గంగా తయారైంది అనడంలో అతిశయోక్తి లేదు.. కోర్టును సైతం పక్కదారి పట్టించి ఇష్టం వచ్చినట్లుగా.. మేమే రాజులం...
మేము చేసిందే చట్టం.. మేము గీసింది ప్లాను వేసింది రోడ్డు...
అన్నట్లుగా రక్షణ నిబంధనలు, ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు..
Diese Geschichte stammt aus der 18-07-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 18-07-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం
- ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్..
ఘనంగా ట్రస్మా ప్రమాణ స్వీకార మహోత్సవం
జిల్లా అధ్యక్షులుగా కొడాలి కిషోర్
చరిత్రలో నేడు
నవంబర్ 09 2024
చట్ట భద్రత లేని కుల గణన సర్వే..
ఈ ప్రక్రియ ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు అన్నారు.
కురుమూర్తి జాతర ఉత్సవాలు ప్రారంభం
• రాష్ట్రంలో ప్రతి ఏటా జరిగే జాతరల్లో 'కురుమూర్తి' జాతర ఒకటి
సీఎం పాదయాత్ర రాజకీయ స్టంటే
• మూసీ బాధితుల దృష్టి మరల్చేందుకే రేవంత్ యాత్ర • మీ పాదయాత్ర గాయానికి దూరంగా మందు వేసినట్లే • బాధితులు హైదరాబాద్లో ఉంటే నల్గొండలో పర్యటిస్తున్నారు • మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రపై కేటీఆర్ విమర్శలు
ముంతాజ్ బేగం @ అవినీతి
మితిమీరిన టౌన్ ప్లానింగ్ అధికారిణి అంతులేని అవినీతి భాగోతం
డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారు
కాంగ్రెస్ను దేశం పూర్తిగా తిరస్కరించింది. మహారాష్ట్రలోని ధూలే ప్రచార సభలో ప్రధాని మోదీ వెల్లడి
విచారణ 11కు వాయిదా
• వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
కేటీఆర్, రేవంత్ కుమ్మక్కయ్యారు
జన్వాడ ఫాంహౌస్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్...