సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య
AADAB HYDERABAD|24-08-2024
• తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం • జర్నలిస్టులను కూడా వదలడం లేదు
సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య

• ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు..?

• సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం

• డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ బృందం

• రుణమాఫీ చారాణ వంతు కూడా కాలేదు

హైదరాబాద్ 23,ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరితే స్పందించలేద న్నారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. కేటీఆర్ తో పాటు పలువు రు భారాస నాయకులు డీజీపీని కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్ర తలు క్షీణించాయని ఫిర్యాదు చేశారు. గురువారం తిరుమలగిరి లో భారాస ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. శిబిరాన్ని పోలీసులే తొలగించారని ఆరోపించారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని డీజీపీకి చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

కాంగ్రెస్ నేతలు చారాణా కూడా రుణమాఫీ కూడా చేయలేదు.

Diese Geschichte stammt aus der 24-08-2024-Ausgabe von AADAB HYDERABAD.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der 24-08-2024-Ausgabe von AADAB HYDERABAD.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS AADAB HYDERABADAlle anzeigen
భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం
AADAB HYDERABAD

భారత్ కేవలం యువ దేశమే కాదు..నిపుణులైన యువకుల దేశం

• 45 నుంచి 65 ఏండ్ల మధ్య వయసు వారే రైలులో ప్రయాణించే ఛాన్స్ • మూడు వారాల పాటు ఈ రైలు జర్నీ

time-read
2 Minuten  |
10-01-2025
రిషబ్ పంత్పై వేటు పడేనా?
AADAB HYDERABAD

రిషబ్ పంత్పై వేటు పడేనా?

- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

time-read
1 min  |
02-01-2025
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
AADAB HYDERABAD

ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!

రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..

time-read
1 min  |
02-01-2025
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 02 2025

time-read
1 min  |
02-01-2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
AADAB HYDERABAD

విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు

-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ

time-read
2 Minuten  |
02-01-2025
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
AADAB HYDERABAD

రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ

- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.

time-read
1 min  |
02-01-2025
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
AADAB HYDERABAD

కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు

ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

time-read
2 Minuten  |
02-01-2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
AADAB HYDERABAD

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన

time-read
1 min  |
02-01-2025
భాగ్యనగర కిక్కు..!
AADAB HYDERABAD

భాగ్యనగర కిక్కు..!

• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు

time-read
2 Minuten  |
02-01-2025
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
AADAB HYDERABAD

అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి

• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి

time-read
2 Minuten  |
02-01-2025