సీఎంఆర్ షాపింగ్ చేసి లక్కీ డ్రాలో కారు గెలుపొందిన వీరాచారి దాబా హోటల్ నిర్వాహకులు అచ్యుత్ కుమార్, ఉష,,,
- స్కూటీ అయితే రూ.46,000, కారు అయితే రూ.1,60,000లు
- డబ్బులు కట్టినప్పటికీ వస్తువులను అప్పగించని మాల్ నిర్వాహకులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన లబో దిబో మంటున్న బాధితులు..
- సిఎంఆర్ మోసంపై వినియోదాదారుల కన్నెర్ర..మాల్స్ ముందు ఆందోళన
-కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించినున్న సిఎంఆర్ లక్కీ డ్రా బాధితులు..
సూర్యాపేట ప్రతినిధి 26 అక్టోబర్ (ఆదాబ్ హైదరాబాద్) : ఇటీవల కాలంలో షాపింగ్ రుచి ఎరుగని వారంటూ ఎవ్వరు ఉండరనే చెప్పాలి..నేను సాధారణ సమయాల్లో అస్సలు షాపింగ్ చేయను, డిస్కౌంట్లు, ఆఫర్లు చూసి మాత్రమే షాపింగ్ చేస్తాను. దానివల్ల బోలెడు సేవింగ్స్' అని మనలో చాలా మంది స్నేహి తులకు, బంధువులకు చెప్పి గర్వంగా ఫీలవుతూ ఉండటం మనం తరుచూ గమనిస్తుంటాము ... అయితే షాపింగ్ మాల్స్ తమ కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాయో .. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. భారీ డిస్కౌంట్ల వెనక ఉన్న అసలు గుట్టు తెలుసు కుంటే.. మతిపోవాల్సిసిందే .. ఒక్కసారి ఆ షాపింగ్ మాల్స్‌లో అడుగుపెడితే చాలు వినియోగదారులు పూర్తిగా వస్తువుల మాయ లో పడిపోతారు. నిజం చెప్పాలంటే కొనాలనుకున్న వస్తువుకు అనుబంధంగా ఉన్న పది వస్తువులను ఇంటికి పట్టుకెళ్లాలని సిద్ధపడుతారు.. లేదు లేదు మాల్స్ నిర్వాహకులు సిద్ధం చేస్తారు.ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే వస్తువులను తక్కువ ఎత్తులో వారికి అందే విధంగా ఉంచుతారు. దీంతో పిల్లలు గోల చేసయినా వాటి ని తల్లిదండ్రులు కొనేలా చేస్తారని నిర్వాహకులకు గట్టి నమ్మకం..సహజంగా షాపింగ్ మాల్స్ ఎంఆర్పీ ధరను డబుల్ చేస్తారు.తరువాత అందులో 25శాతం డిస్కౌంట్ ఇస్తారు. కస్ట మర్లు 25 శాతం డిస్కౌంట్ చూసి అదృష్టమంతా తమదే అన్నట్లు ఫీలైపోతారు. తాము డిస్కౌంట్ కింద వస్తువులు కొని సేవింగ్స్ చేస్తు న్నామని మురిసిపోతుంటారు.. కొంతమంది వినియోగదారులు..
Diese Geschichte stammt aus der 27-10-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 27-10-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
నింగిలోకి దూసుకెళ్లిన హైపర్
• హైపర్ సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం... • సరికొత్త రికార్డును నెలకొల్పిన భారత్
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్‌గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది