• బీఆర్ఎస్ కు నేతలకు దివిస్ ముద్దు అంబూజా వద్దు
• అధికారం ఉన్నప్పుడు బెల్లం..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అల్లమా
• ఇదేం పద్దతి అంటూ ప్రశ్నిస్తున్న చౌటుప్పల్ వాసులు • దివిస్ ల్యాబ్స్కు రూ. 1400 కోట్లతో విస్తరణ
• నాడు ఫార్మా కంపెనీకి అడ్డదారిలో పర్మిషన్స్.. నేడు అంబుజాను వ్యతిరేకించిన బీఆర్ఎస్
• అంబుజా కంటే దివిస్ పొల్యూషన్ వెయ్యిరేట్లు ఎక్స్ ట్రా..
హైదరాబాద్ 07, నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): కాలుష్యపు కోరల్లో ప్రజలు చిక్కుకుంటే మాకేంది అని గత ప్రభుత్వ హయాంలో కంపెనీలకు ఒత్తాసు పలికారు కొందరు నాయకులు. 'అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు' కాలుష్య విషం వదిలే కంపెనీలకు చెందిన యాజమాన్యాల ద్వారా మాముళ్లు తీసుకొని పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తున్నారు. కద్దర్ చొక్కా వేసుకొని, ఇస్తిరి నలగకుండా కార్లల్లో తిరిగే నాయకులకు ఏం తెలుసు కాలుష్య కోరల్లో బతికే పేదల ఇక్కట్లు గురించి. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి అన్ని విధాలా సహరిస్తూ నెలనెలా అమ్యామ్యాలు తీసుకొని నాయకులు, అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం దీని గురించి పట్టించుకోదు. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎన్నిమాట్లు తాము దివీస్ కంపెనీ వదిలే కాలుష్యం ద్వారా తమ పంటలు, పశువులు, మేము నష్టపోతున్నామని కనీసం తాగుదామన్న నీళ్లు కూడా స్వచ్చంగా లేవు అంటూ తమ ఘోడు వెళ్లబోసుకున్న పట్టించుకు నాధుడే లేరు. అప్పటి ప్రభుత్వ సహకారం, అధికారుల సహకారం, నేతల అండదండలతో ఆ ఫార్మా కంపెనీ మూడు పువ్వులు ఆరుకాయలు వరాజిల్లింది. వీటికి తోడు సామాన్యుల అనారోగ్యానికి కారణమైంది. కానీ అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు అప్పట్లో ఆఫీసర్లు, లోకల్ నేతలు మాముళ్ల మత్తులో జోగారు.
Diese Geschichte stammt aus der 08-11-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 08-11-2024-Ausgabe von AADAB HYDERABAD.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
బుమ్రాను ఊరిస్తోన్న వరల్డ్ రికార్డ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించనున్నాడు.
సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాస్ రెడ్డి
అభినందించిన మంత్రి పొంగులేటి
ఉత్పత్తి ఉత్పాదకతో కార్మికుల పాత్ర కీలకం
- సంస్థలో 50 నిర్మాణాత్మక సమీక్షా సమావేశం - శుభాకాంక్షలు తెలిపిన మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్
గోదావరికి మహా హారతి
స్థానిక సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి తీరాన ఘనంగా గోదావరి నదిమ్మ తల్లికి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు.
చరిత్రలో నేడు
నవంబర్ 29 2024
మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
- ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన - గద్దెల ప్రాంగణం విస్తరణకు చర్యలు
దర్జాగా 'పల్లా' పట్టా చేసుకుండు
ప్లాట్స్ యజామానులను మోసం చేసిన కొమిడి సంజీవ రెడ్డి, కొమిడి సుజాత, కొమిడి శ్రావణి, గూడురు నారాయణ రెడ్డి, గూడురు సర్వోత్తమరెడ్డి కలిసి దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్
మూడో రోజూ.. అదే రచ్చ
• తొలిసారి పార్లమెంట్ లో అడుగు పెట్టిన ప్రియాంక గాంధీ
ఇకపై 100 మార్కులు
పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు ఇంటర్నల్ మార్కులు ఎత్తివేత
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
రోహిత్ ధోండ్లే ఫస్ట్ ర్యాంక్