దివిస్ చైర్మన్ మేనల్లుడి చేతివాటం
AADAB HYDERABAD|10-12-2024
• విచారణ చేస్తే గాని తెలియదు అల్లుడు ఆకతాయితనాలు
దివిస్ చైర్మన్ మేనల్లుడి చేతివాటం

• సీఎస్ఆర్ ఫండ్స్న జేబులో వేసుకున్న ప్రబుద్ధుడు

• తెలివితేటలతో వందల కోట్ల అక్రమార్జనకు తెర

• అభివృద్ధి నిధులపై జిల్లా కలెక్టరును తప్పుదోవ

• రోడ్డు నిర్మాణంలో రూ.2 కోట్లు పక్కదారి పట్టిన వైనం

• నాగులకుంటలో కోటి రూపాయలపైనే పక్కదారి

• ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రోడ్డు నిర్మాణం పనులు

హైదరాబాద్ 09, డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీ పరిశ్రమల జాబితాలో మొదటి స్థానం సంపాదించుకున్న దివిస్ సంస్థ పై ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి.. ప్రజా ప్రయోజనాలకు ఖర్చు చేయాల్సిన సీఎస్ఆర్ ఫండ్స్ నిధులు దాదాపు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించి దివిస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబుల్లో వేసుకున్నారని దివిస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు..

నిజానికి దివిస్ పరిశ్రమకు వస్తున్న ఆదాయం ఎంత..? ఆదాయంలో సీఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఖర్చు చేయాలి.. చేశారంటే ..? సంస్థ ప్రతినిధులు గుటికలు మింగుతున్నారట ..? కమిషన్ల రూపంలో ఎంత ఆదాయం పక్కదారి పట్టింది....? దీనిలో దివిస్ సంస్థ చైర్మన్ మేనల్లుడు తన జేబుల్లో వేసుకున్నది ఎంత ? అనేది మాత్రం సరిగ్గా తెలియాలంటే ఈడీ స్థాయి అధికారులు విచారణ చేస్తేగాని అసలు నిజాలు బయటికి రావని ప్రచారం .... దీవిస్ సంస్థ పరిసర గ్రామాల ప్రజల బాగోగులుకు ఖర్చు చేయాల్సిన నిధులను ఎవరు కాజేశారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.. సీఎస్ఆర్ ఫండ్స్ పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది..

కలెక్టర్కు తెలియకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి సంస్థలకు అధికారం ఉండదు.. ఒకవేళ అధికారులతో కుమ్మక్కయి దివిస్ చైర్మన్ ముద్దుల మేనల్లుడు ఈ ఘనకార్యానికి ఒడిగట్టాడా .. లేక కలెక్టర్ కు తెలియకుండా చాపకింద నీరులా అంతా చక్కబెట్టడా అన్నది మాత్రం విచారణ చేస్తే గాని తెలియదు.. ఈ ఫండ్స్కు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ దగ్గర లెక్కలు ఉన్నాయా లేవ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ..

Diese Geschichte stammt aus der 10-12-2024-Ausgabe von AADAB HYDERABAD.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der 10-12-2024-Ausgabe von AADAB HYDERABAD.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS AADAB HYDERABADAlle anzeigen
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

మార్చి 11 2025

time-read
1 min  |
11-03-2025
రూ.1.95 లక్షల కోట్ల పన్ను ఎగవేత
AADAB HYDERABAD

రూ.1.95 లక్షల కోట్ల పన్ను ఎగవేత

ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి

time-read
1 min  |
11-03-2025
ప్రణయ్ హత్యతో 10కుటుంబాలు నష్టపోయాయి
AADAB HYDERABAD

ప్రణయ్ హత్యతో 10కుటుంబాలు నష్టపోయాయి

పరువు హత్యలు ఇప్పటికైనా ఆపాలి తండ్రి బాలస్వామి

time-read
1 min  |
11-03-2025
కాల్వను కమ్మేసిండ్రు
AADAB HYDERABAD

కాల్వను కమ్మేసిండ్రు

ఓ ప్రజాప్రతినిధి అధికార బలంతో కాలువ కబ్జా..

time-read
2 Minuten  |
11-03-2025
10వ తరగతి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి
AADAB HYDERABAD

10వ తరగతి పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి

- సెంటర్ను సందర్శించిన మండల విద్యాధికారి విఠల్

time-read
1 min  |
11-03-2025
వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..
AADAB HYDERABAD

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

• వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి

time-read
1 min  |
11-03-2025
ఓటర్ల జాబితాల్లో అవకతవకలు
AADAB HYDERABAD

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు

పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు పట్టు..

time-read
2 Minuten  |
11-03-2025
AADAB HYDERABAD

12 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తొలిరోజు గవర్నర్ ప్రసంగం అధికారులతో సమీక్షించిన సిఎస్ శాంతికుమారి

time-read
1 min  |
11-03-2025
AADAB HYDERABAD

అంతర్జాతీయ రుణాల కోసం చేయూత

అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం \"లో ఇవేవీ రాష్ట్ర అప్పుల పరిమితిలోకి రావు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి

time-read
1 min  |
11-03-2025
కనకమామిడికి శునకపు బుద్ధి
AADAB HYDERABAD

కనకమామిడికి శునకపు బుద్ధి

• ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు కేటాయించిన లావణిపట్టా భూమి స్వాహా • రాజకీయ పలుకుబడితో రైతుల నుండి అగ్రిమెంట్ చేసుకొని పట్టా భూమిగా మార్పు

time-read
1 min  |
11-03-2025