జగనోరా వైరసి కి వ్యాక్సిన్ చంద్రబాబే..!
Andhranadu|July 12, 2023
* ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికే పాదయాత్ర చేపట్టా..!  * రాష్ట్రం కోసమే నా పోరాటం... లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించను
జగనోరా వైరసి కి వ్యాక్సిన్ చంద్రబాబే..!

* ప్రజల్లో భయాన్ని పోగొట్టడానికే పాదయాత్ర చేపట్టా..! 

* రాష్ట్రం కోసమే నా పోరాటం... లక్ష్యాన్ని చేరుకునేదాకా విశ్రమించను

* చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుంది 

* అధికారంలోకి వచ్చాక కెజి టు పిజి విద్యావ్యవస్థలో ప్రక్షాళన

* కొత్తపల్లి రచ్చబండలో యువగళం రథసారథి నారా లోకేష్

కావలి- ఆంధ్రనాడు, జూలై 11: రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న జగనోరా వైరస్ కి చంద్రబాబు వ్యాక్సిన్... బాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైలు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లిలో నిర్వ హించిన రచ్చబండ కార్యక్రమం లో యువనేత లోకేష్ మాట్లాడారు. తొలుత కొత్తపల్లి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్య క్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... నేను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాం గం నమ్ముకున్నా... అదే ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాను... జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తు న్నారు... భయం పోవాలనే ఉద్దేశం తోనే యువగళం  పాదయాత్ర మొదలు పెట్టాను...మీ గళాన్ని వినిపించ డానికి యువగళం ఒక వేదిక అన్నారు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధి స్తారు. కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవ లేను. 153వ రోజు, 2 వేల కిలోమీటర్ల మైలురాయిని కూడా కావలి లోనే పూర్తి చేసుకున్నాను. నేను రాష్ట్రం కోసం పోరాడుతున్నాను. లక్ష్యాన్నిచేరుకునేవరకు విశ్రమించను. చంద్రబాబు గారు సిఎం అయితేనే రాష్ట్రాన్ని గాడిలో పెడతారు.

జగనోరా వైరస్కి వ్యాక్సిన్ చంద్రబాబే!

Diese Geschichte stammt aus der July 12, 2023-Ausgabe von Andhranadu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 12, 2023-Ausgabe von Andhranadu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ANDHRANADUAlle anzeigen
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
Andhranadu

చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి

విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
Aug 30, 2024
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
Andhranadu

నరేష్ ఆచారి అంగప్రదక్షణ

సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.

time-read
1 min  |
Aug 30, 2024
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
Andhranadu

మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ

గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు

time-read
1 min  |
Aug 30, 2024
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
Andhranadu

వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి

సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.

time-read
1 min  |
Aug 30, 2024
ఏఐ సిటీగా అమరావతి
Andhranadu

ఏఐ సిటీగా అమరావతి

90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం

time-read
2 Minuten  |
Aug 30, 2024
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
Andhranadu

సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం

గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు

time-read
1 min  |
Aug 30, 2024
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
Andhranadu

మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు

దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.

time-read
1 min  |
Aug 30, 2024
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
Andhranadu

తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి

తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

time-read
1 min  |
Aug 30, 2024
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
Andhranadu

సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ

ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

time-read
1 min  |
Aug 30, 2024
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
Andhranadu

వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి

- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

time-read
1 min  |
Aug 30, 2024