-కొలువులజాతర పేరుతో వసూళ్ల జాతరకు తెరలేపిన జగన్ రెడ్డి.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి
- యూజీసీ నోటిఫికేషన్ మొత్తం తప్పుల తడకే
- హడావుడిగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి
- టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అమరావతి
ఆంధ్రనాడు, నవంబర్ 4: దేశభవిష్యత్‌ను నిర్దేశించే విశ్వవిద్యాల యాలు.. నవీన దేవాలయాలను జగన్ రెడ్డి రాజకీయాలు.. అక్రమాలు.. అరాచకాలకు నిలయంగా, వ్యాపారకేంద్రాలుగా మార్చా డని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కొలు వుల జాతర పేరుతో వసూళ్లజాతర జరుగు తోందని, 17 విశ్వ విద్యాలయాలు.. ఆర్.జీ.కే.యూ.టీల్లోని 3,200ల పోస్టుల్ని జగన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...!
Diese Geschichte stammt aus der Nov 05, 2023-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Nov 05, 2023-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఎన్ ఈ పీ- 2020 తో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని జనాభా విద్య, సోషియల్ వర్క్ విభాగంలో “జాతీయ విద్యా విధానం - 2020 అవకాశాలు, చాలెంజ్ లు\" అనే అంశం పై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైనది.
బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విరాళం
అమరావతిలో నిర్మించనున్న బసవతా రకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి ఎన్ఆర్, డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా, అమరావతి మండలం, అత్తులూరు గ్రామానికి చెందిన ఈ దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు రూ.1 చెక్కును అందించారు.
కొత్త ఏడాదికి తుమ్మలగుంట ముస్తాబు
రంగురంగుల విద్యుత్తు దీపాలతో వెంకన్న ఆలయం
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు
- ఈ.ఈ - విన్నకోటి చంద్ర శేఖర్ రావ్
సీఎస్‌గా విజయానంద్ నియామకం
- నాయి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్, రుద్రకోటి సదాశివం
పాఠశాల విద్యార్థులా.. పారిశుధ్య కార్మికులా?
- బడి పిల్లలతో పనులా ? - ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది
శెట్టిపల్లి భూ పరిష్కారానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
• ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు • జనవరి 5కి 4 లేఔట్లు, సంక్రాంతికి 2 లేఔట్లు!
92.10 లక్షలు..
టీడీపీ వైపు చూస్తున్న యువత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్
నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ
* టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన అధికారులను జిల్లా కలెక్టర్
'తెలుగుతల్లికి జలహారతి'...
• భారీ ప్రాజెక్టు పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు • ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు