- పన్నుల రూపంలో రక్తం తాగుతున్న సీఎం జగన్
- జయహో బీసీ వర్క్ షాప్ లో చంద్రబాబు నాయుడు
- జయహో బీసీ ప్రచార రథాలు ప్రారంభించిన టీడీపీ అధినేత
అమరావతి-ఆంధ్రనాడు, జనవరి 4: "బీసీ నాయకత్వాన్ని తయారు చేసిన ఫ్యాక్టరీ, యూనివర్సిటీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా దీర్ఘకాలిక నాయకత్వాన్ని టీడీపీ తయారు చేసింది. వెనకబడిన వర్గాలను పైకి తీసుకురావడమే నా లక్ష్యం. ఉన్నత స్థాయిలో ఉండే ప్రతి వందమందిలో యాభైమంది బీసీలే ఉండేలా చేసే బాధ్యత నాది” అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జయహెూ బీసీ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పన్నుల రూపం లో జగన్ బలహీన వర్గాల రక్తం తాగు తున్నాడు.జీఎస్టీపీని మించి అప్పులు చేస్తున్నాడు.రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఈ అప్పులు జగన్ తీరుస్తాడా.? ఈ అప్పులన్నీ మనమే కట్టాలి. జనాభాలో 50 శాతం బలహీన వర్గాలే ఉన్నాయి కాబట్టి రూ.6.5 లక్షల కోట్లు బీసీలే కట్టాలి. బీసీలకు న్యాయంచేయకపోవడమే కాకుండా చేసిన అప్పులో 50 శాతం బీసీల నెత్తిన పెట్టాడు. నాకు గుర్తింపు వచ్చింది వెనక బడిన వర్గాలతోనే. నన్ను నమ్మి, కష్టాల్లో అండగా నిలిచి స్ఫూర్తినిచ్చిన బీసీలను జీవితంలో మర్చిపోలేను.
జగన్ పాలనలో రెడ్లు కూడా బాగుపడలేదు.నలుగురు రెడ్లే బాగుపడ్డారు. పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రమే బాగుపడ్డారు. వీరు బాగుపడితే రాష్ట్రంలోని రెడ్లంతా బాగు పడినట్లేనా.రైతులుగా ఉన్న రెడ్లు తీవ్రంగా నష్టపోయారు. రెడ్డి సామాజికవర్గంలోనూ వ్యాపారులు, కాంట్రాక్టులు నష్టపోయారు.
వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిపొందింది జగన్ కంపెనీలే
Diese Geschichte stammt aus der Jan 05, 2024-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Jan 05, 2024-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి