అన్ని తుమ్మలగుంట నుంచే
ప్రమాదపు అంచులో ఈవీఎంల భద్రత
శాంతి భద్రతలకు విఘాతం అనుమానం కలిగిస్తున్న పోలీసుల వైఖరి
తిరుపతి - ఆంధ్రనాడు, మే 14: చంద్రగిరి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి పార్టీల ప్రతిపాదిత తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో వైసిపి అల్లరి మూక లు ఆటవిక దాడి చేశారు. నియోజక వర్గానికి సంబంధించిన ఈవీఎంలు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన విషయం. అందరికీ విధితమే. స్ట్రాంగ్ రూములను పరిశీలించడానికి పులివర్తి నాని రెండు వాహనాలలో బయలుదేరి మహిళా విశ్వవిద్యాలయంకి చేరుకున్నారు. నాని తప్పక స్ట్రాంగ్ రూమ్ వద్దకు వస్తారని ఊహించిన చెవిరెడ్డి అనుచరులు మద్యం సేవించి మహిళా విశ్వవిద్యాలయంలో మాటు వేశారు. నాని వాహనాలు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించగానే బీరు బాటలతో విసిరారు. ఆగిన వాహనాలపైకి రామ చంద్రాపురం మండల జడ్పిటిసి ఢిల్లీ రాని భర్త ఒల్లేటి భాను కుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి తమ అనుచరులు 60 మంది పైగా ఇనుప రాడ్లు, సమ్మెటలు, రాళ్లు, బీరు బాటిల్స్, కర్రలతో వాహనాలపైకి దాడి చేశారు. అడ్డుకోపోయినా గన్ మాన్ ధరణి తలపై కర్రలతో గాయపరిచారు . గన్ మాన్ ఆత్మ రక్షణ కోసం గాలిలో కాల్పులు జరిపారు. దీంతో వైసీపీ రౌడీలు పరారయ్యరు. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని ముందుకు తీసుకు పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నాని, గన్ మాన్ లు ఆసుపత్రికి తరలింపు
వైసిపి దాడుల్లో గాయపడ్డ పులివర్తి నాని గన్ మాన్ ధరణి లను హుటాహుటిన తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడిలో నాని చాతి పైన పెద్దరాయ పడటంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఎడమ భుజం పైన సమ్మెతో కొట్టిన దెబ్బ తగిలింది. పలు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయి. నానికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి, సిమ్స్ లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గన్ మాన్ తలకి తీవ్ర గాయం అవడంతో ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
ఓడిపోతామన్న అభద్ర ప్రభావంతో దాడులు:
Diese Geschichte stammt aus der May 15, 2024-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 15, 2024-Ausgabe von Andhranadu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి