సెప్టెంబర్ 17 వ తేదీ మారణ హోమ దినం
ఏడో నిజాం పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
హైదరాబాద్ రూపు రేఖలు మార్చిన ఘనత ఆయనదే
నేటి ప్రధాన భవనాలు ఉస్మాన్ అలీఖాన్ నిర్మించినవే
దిశతో ఆయన మనుమడు నవాబు నజాఫ్ అలీఖాన్
“ఆపరేషన్ పోలో కాదు.. అది సైనిక దండయాత్ర..! విముక్తి అంటే విదేశీయుల నుంచి పాలన పొందడం. నిజాం విదేశీయుడు కాదు.నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఈ గడ్డమీద పుట్టిన బిడ్డే..అందుకే విముక్తి అన్న ప్రశ్నే తలెత్తదు. ఏడో నిజాం రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యానికి నాంది పలికిందనడమూ సరికాదు. నాటి ఆపరేషన్ పోలో (పోలీస్ యాక్షన్) గాయాలు ఇంకా మానలేదు.వేలాది మంది హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను భారత సైన్యం ఊచకోత కోసింది. సెప్టెంబర్ 17 విముక్తి దినం కాదు. మారణహోమ దినం.” అని ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఐదో కొడుకు నవాబ్ ప్రిన్స్ హషం జా కుమారుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ అభివర్ణించారు.
ఆయన 'దిశ'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..!
-కర్నాటి గోపీనాథ్,
దిశ ప్రతినిధి, హైదరాబాద్
ఆపరేషన్ పోలో..! ఆ 4 రోజులు ఏం జరిగింది?
సామాన్యుడు కట్టుకుంటే నవాబు మనసు పడ్డాడు
దిశ: విమోచన.? విముక్తి.. సమైక్యత దీనిపై మీరేమంటారు?
నవాబ్ నజాఫ్ అలీఖాన్: సెప్టెంబర్ 17 విముక్తి దినం కాదు. మారణహోమ దినం. సుందర్ లాల్ కమిటీ నివేదికలో వెల్లడించినట్టుగా హైదరాబాద్ రాష్ట్రంలోని వేలాది మంది ప్రజలను భారత సైన్యం ఊచకోత కోసింది. 'పోలీస్ యాక్షన్'గా చరిత్రలో పేరుపొందిన 'ఆపరేషన్ పోలో' అనేది సైనిక దండయాత్ర’’! ఆ గాయాలు ఇంకా మానలేదు. తెలంగాణలో లిబరేషన్ డే పేరిట చరిత్రను మార్చే కుట్ర జరుగుతున్నది. విముక్తి అంటే విదేశీయుల నుంచి పాలన పొందడం. నిజాం విదేశీయుడు కాదు. ఈ గడ్డమీద పుట్టిన వాడు. ఇక్కడ విముక్తి ప్రశ్నే తలెత్తదు.
Diese Geschichte stammt aus der September 17, 2022-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 17, 2022-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం