షర్మిలను క్రేన్ సాయంతో ష స్టేషన్‌కు తరలింపు
ముట్టడికి వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల యత్నం
వరంగల్ జిల్లా ఘటన నేపథ్యంలో నిరసన
కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు
పంజాగుట్ట వద్ద ఆపినా.. వినకుండా ముందుకు
ఆందోళనకు దిగిన పార్టీ నాయకులు, శ్రేణులు
కూతురి వద్దకు వెళ్లేందుకు విజయమ్మ యత్నం
లోటస్ పాండ్ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
షర్మిలకు బెయిల్
వ్యక్తిగత పూచీకత్తుపై మంజూరు
ఆమెతో పాటు మరో ఐదుగురికి రిలీఫ్
సర్కారు తీరుపై విజయమ్మ ఆగ్రహం
వైఎస్ఆర్ఆపీ చీఫ్ షర్మిలను పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఆమెను కలిసేందుకు తల్లి విజయమ్మ ప్రయ త్నించగా పోలీసులు అడ్డుకున్నారు.లోటస్పోండ్లోనే హౌస్ అరెస్టు చేశారు.దీనిపై ఆమె దిగ్భ్రాంతి. వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. కూతురిని విడిచిపెట్టేవరకూ ఆమరణ దీక్ష చేస్తానని ఇంటి గేటు వద్దే బైఠాయించారు.
షర్మిలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ప్రగతిభవన్ ముట్టడి ఉద్రి క్తతకు దారి తీసింది. సోమవారం వరంగల్ జిల్లా పర్యటనలో తనపై జరిగిన దాడికి ఆమె నిరసనకు యత్నించారు.ధ్వంసమైన కారులోనే బయల్దేరిన ఆమెను పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కిందకు దిగాలని కోరగా ఆమె నిరాక రించారు. టోయింగ్ మెషిన్ సహాయంతో కారును ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షర్మిల తోపాటు మరో ఐదుగురిని నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా..వ్యక్తిగత పూచీకత్తు పై కోర్టు విడుదల చేసింది.
Diese Geschichte stammt aus der November 30, 2022-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 30, 2022-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం