ధరణిపై సర్కారు ఎటూ తేల్చుకోలేకపోతున్నది. పోర్టల్ లో సవరణలు చేయాలా? లేకుంటే పూర్తి గా రద్దు చేయాలా? నిర్ణయించుకోలేకపోతున్న ది. ప్రగతిభవన్, సచివాలయంలో కీలక అధికారులతో సమావేశాలు నిర్వహించి, దీనిపై చర్చిస్తున్నట్లు తెలిసింది. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను ఎత్తి వేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించినందున.. ఇప్పుడు రద్దు చేస్తే అపోజిషన్ పార్టీల కు ఆయుధంగా మారుతుందేమోనని అనుమానిస్తున్నది. మరోవైపు ధరణిలోని సమస్యలకు పరిష్కారం చూపలేక సతమతమవుతున్నది. దీంతో సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.
• రద్దు చేయాలా? సవరించాలా!
• ఆఫీసర్లతో సర్కారు మంతనాలు
• తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం
• క్యాన్సిల్ చేస్తే అపోజిషన్‌కు ఆయుధం అవుతుందని టెన్షన్
• 'మా భూమి' బెటర్ అంటున్న అధికారులు
Diese Geschichte stammt aus der 24.01.2023-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 24.01.2023-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం