• ఫామ్ ప్లాట్ల పేరిట ‘సువర్ణ భూమి' రియల్ బిజినెస్
• బాటలు లేకుండానే సేల్ డీడ్స్
• మార్కెట్ కన్నా అధిక ధరకు విక్రయాలు
• ఏడాదిన్నరలో 50 శాతం పెట్టుబడి రిటర్న్!
• హైదరాబాద్ పరిసరాల్లో వందల ఎకరాల్లో లేఅవుట్లు
• టాలీవుడ్ హీరోలతో అడ్వర్టయిజ్ మెంట్స్
థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. 45 దేశాల్లో పని.. 95 కం పెనీలతో కలిసి పని చేసిన అనుభవం..215 సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన ఘనత.. అయినా ఆ సంస్థ ఫామ్ ప్లాట్ల పేరిట ‘రియల్' బిజినెస్ చేస్తున్నది.గజాల్లో డబ్బులు కలెక్ట్ చేస్తూ..గుంటల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నది.పటాన్ చెరు, గాగిల్లాపూర్, షాద్ నగర్, కొత్తూరు, ఇప్పల పల్లి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో అనేక వెంచర్లు చేసి అమ్మేస్తున్నది. ట్రెడా, క్రెడాయ్ వంటి సంస్థల్లో మెంబర్ల మంటూ బ్రోచర్లలో ప్రధానంగా ముద్రిస్తూ, హీరో రాంచరణ్ ప్రమోషన్ వీడియోలతో కస్టమ ర్లను ఆకట్టుకుంటున్నది. ఇంత అనుభవం కలిగిన సంస్థ లే అవుట్ డెవలప్ చేసి అనుమ తులు తీసుకోకుండా, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో ఫామ్ ప్లాట్ల పేరిట బిజినెస్ చేస్తుండడం అనుమానాలకు తావిస్తున్నది. ఎంతో ఘనత కలిగిన కంపెనీగా చెప్పుకునే సువర్ణభూమి ఇన్ దందా ఇదీ.
- దిశ, తెలంగాణ బ్యూరో
Diese Geschichte stammt aus der 30.05.2023-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der 30.05.2023-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం