ధరణి ప్రక్షాళనకు రూట్ మ్యాప్
Dishadaily|January 22, 2024
నేడు సీసీఎల్డీ కేంద్రంగా మూడో మీటింగ్ రెవెన్యూ తప్పిదాలపై రెండు నెలలు కసరత్తు
ధరణి ప్రక్షాళనకు రూట్ మ్యాప్

ఆర్వోఆర్ యాక్ట్ సవరణలు, కొత్త వెబ్ పోర్టల్ డిజైన్పై దృష్టి 

లీఫ్స్ సర్వేతో ప్రయోజనాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ తో నాలుగేం డ్లుగా ఇబ్బందులు పడిన రైతులకు సాంత్వన చేకూ ర్చేందుకు ఎక్సర్ సైజ్ నడుస్తున్నది. సాంకేతిక వైఫ ల్యాలతో కూడిన ధరణికి చికిత్స మొదలు పెట్టేం దుకు కమిటీ సమాయత్తం సమాయత్తం సోమవారం సీసీఎల్షా అవుతుంది.కేంద్రంగా సాగనున్న కమిటీ సభ్యుల మూడో మీటింగ్ లో రూట్ మ్యాప్ రూపుదిద్దుకోనుంది. కనీసం రెండు నెలల పాటు కమిటీ, అందులోని సభ్యులు విడివిడిగా, ఉమ్మడిగా ఏమేం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ధరణి పోర్టల్, రెవెన్యూ రికార్డుల్లో అనేక తప్పిదాలు ఉన్నాయి.ఐతే అన్నింటిపైనా ఒకేసారి వర్క్ చేయడం ద్వారా విజయవంతమయ్యే అవకాశాలు లేవు. అందుకే ప్రాధాన్యతా క్రమంలోనే ముందుకు వెళ్తారు.ఒక్కొక్క అంశంపైన రిపోర్టు సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్,భూదాన్, వక్స్, ఎండోమెంట్ ల్యాండ్స్ పై అనేక చిక్కుముళ్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు దఫాలుగా సాగిన అసైన్డ్ భూ పంపిణీలోనూ అనేక సమస్యలు తలెత్తాయి. నిన్న మొన్నటి వరకు కమిటీ ఈ పంపిణీ డేటా, సమస్య లపై చర్చించింది. ఇప్పటికే ఈ నాలుగేండ్ల ధరణి పోర్టల్, మాడ్యూళ్లు, వాటి పనితీరు, అప్లికే షన్ల స్వీకరణ, వాటి స్టేటస్ పై ఇచ్చిన రిపోర్టును స్టడీ చేశారు.ఇంకా అదనపు సమాచారాన్ని కోరేందుకు కమిటీ సభ్యులు సిద్ధమైనట్లు తెలిసింది.

Diese Geschichte stammt aus der January 22, 2024-Ausgabe von Dishadaily.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der January 22, 2024-Ausgabe von Dishadaily.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS DISHADAILYAlle anzeigen
ఆపరేషన్ బాల్!
Dishadaily

ఆపరేషన్ బాల్!

ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా

time-read
1 min  |
April 16, 2024
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
Dishadaily

బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు

కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు

time-read
1 min  |
April 16, 2024
నీటి కోసంవానరం పాట్లు!
Dishadaily

నీటి కోసంవానరం పాట్లు!

ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.

time-read
1 min  |
April 16, 2024
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
Dishadaily

కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్

అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది

time-read
1 min  |
April 16, 2024
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
Dishadaily

జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి

అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం

time-read
1 min  |
April 16, 2024
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
Dishadaily

మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం

ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా

time-read
1 min  |
April 16, 2024
హిందూ దేశంగా ప్రకటించండి
Dishadaily

హిందూ దేశంగా ప్రకటించండి

నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత

time-read
1 min  |
April 16, 2024
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
Dishadaily

మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు

time-read
1 min  |
April 16, 2024
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
Dishadaily

ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !

• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు

time-read
1 min  |
April 16, 2024
పంచాంగం
Dishadaily

పంచాంగం

పంచాంగం

time-read
1 min  |
April 16, 2024