• టెలికాం సంస్థలు, బ్యాంకులతో సమన్వయం
• గోల్డెన్ హవర్ బాధితులకు ఉపశమనం
దిశ, తెలంగాణ బ్యూరో: రొజు రోజుకు రెచ్చిపోతున్న సైబర్ __క్రిమినల్స్క అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది.2023లో రూ.700 కోట్లకుపైగా దోచుకున్నారంటేనే పరి స్థితిని అర్థం చేసుకోవచ్చు. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్షిఖా గోయల్సమగ్ర ప్రణాళితో ముందుకెళ్తు న్నారు. మొబైల్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి పోలీసుస్టేషన్ నుంచి ఒకరిని ఎంపిక చేసి మొత్తం 880 మంది సిబ్బందిని సైబర్ వారియర్లుగా తీర్చిదిద్దారు.
25 రకాలకుపైగా మోసాలు
Diese Geschichte stammt aus der March 02, 2024-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 02, 2024-Ausgabe von Dishadaily.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం