గ్లోబల్ సౌత్ ఛాంపియన్ ఎవరు?
Express Telugu Daily|February 01, 2024
గ్లోబల్ సౌత్ అనే మాటను 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది.
గ్లోబల్ సౌత్ ఛాంపియన్ ఎవరు?

న్యూఢిల్లీ, స్నేహిత ఎక్స్ప్రెస్: గ్లోబల్ సౌత్ అనే మాటను 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని స్థూలార్థం.ఇదే పరిగణిస్తే చైనా, ఇండియా రెండూ ఇందులోకి రావు. భౌగోళికత కన్నా... తక్కువ, మధ్యాదాయ దేశాల సమూహంగా దీన్ని చూస్తున్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా, ఇండియా తమను ఎదుగుతున్న దేశాలుగానే భావిస్తున్నాయి.అలా గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వ స్థానం కోసం పోటీపడుతున్నాయి. గ్లోబల్ సౌత్ కొన్నిసార్లు చైనా, భారత్ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే... ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్గా చూస్తున్నదా అనేది చెప్పడం కష్టం.గత ఏడాది భారతదేశంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్' అనే వర్చువల్ సదస్సును నిర్వహించారు. భారతదేశం 'గ్లోబల్ సౌత్' వాణిగా ఉంటుందని ప్రకటించారు.2023లో జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్, ఈ సదస్సు ఎజెండాను వివరించడానికి తనకున్న ప్రత్యేక హక్కులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన రుణాలు, ఆహార భద్రత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, బహుపాక్షిక బ్యాంకు సంస్కరణలు, వాతావరణ ఫైనాన్ వంటి ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చింది.

గ్లోబల్ సౌత్ ఛాంపియన్ గా భారతదేశానికి ఉన్న స్థానం లేదా ప్రాముఖ్యత అనేది అభివృద్ధి, పాలన సమస్యలకు మాత్రమే పరి మితం కాలేదు. తన పాశ్చాత్య వ్యూహాత్మక భాగస్వాములైన అమె రికా, ఫ్రాన్స్లకూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికీ మధ్య వార ధిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పాత్రను పోషించాలనే స్పష్టమైన కోరిక భారత్కు ఉంది. పర్యవసానంగా, గ్లోబల్ సౌత్, దానిలో భారతదేశ పాత్ర రెండింటిపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది.

Diese Geschichte stammt aus der February 01, 2024-Ausgabe von Express Telugu Daily.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der February 01, 2024-Ausgabe von Express Telugu Daily.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS EXPRESS TELUGU DAILYAlle anzeigen
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Express Telugu Daily

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60,000/,ల సీఎం సహాయనిధి నుండి (సీఎం.ఆర్.ఎఫ్)ని మంజూరి చేయించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ, 130,125, 126విజన్ల లోని చెందిన వాసులు పి. సుజాత, వెంకమ్మ, క్రిష్ణ, షేక్ నూరిస్సా, శ్రీలత కు రూ.60,000/-, నరేష్ కి రూ.40,000/-లలిత కి రూ.47,500/-సీఎం.ఆర్.ఎఫ్మంజూరి పత్రాలను (చెక్కులు) అందజేశారు.

time-read
1 min  |
December 29, 2024
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం
Express Telugu Daily

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం

శనివారం నాడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం నాడు ఉదయం కూసుమంచి మండల కేంద్రంలో సబ్ డివిజన్ కార్యదర్శి ఐ. వెంకన్న, అధ్యక్షతన న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు జెండా ఊపి జీపు ప్రయాణం ప్రారంభించారు.

time-read
1 min  |
December 29, 2024
కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన
Express Telugu Daily

కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన

• 18000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ • కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

time-read
2 Minuten  |
December 10, 2024
కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన
Express Telugu Daily

కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన

మేం ఏ దుస్తులు వేసుకోవాలో స్పీకర్ చెబుతారా? మాజీ మంత్రి, బీఆర్ఎస్

time-read
1 min  |
December 10, 2024
సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండే
Express Telugu Daily

సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండే

తెలంగాణ తల్లి ఒక వ్యక్తికి.. ఒక కుటుంబానికి పరిమితం కాదు

time-read
1 min  |
December 10, 2024
గుండెపోటుతో లెక్చరర్ మృతి
Express Telugu Daily

గుండెపోటుతో లెక్చరర్ మృతి

విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుకు గురై జూనియర్ లెక్చరర్ మృతి చెందిన ఘటన కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

time-read
1 min  |
November 30, 2024
Express Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి

సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమించాలని వింజమూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

time-read
1 min  |
November 30, 2024
యాద్గార్పూర్లో హరితహారం చెట్ల నరికివేత
Express Telugu Daily

యాద్గార్పూర్లో హరితహారం చెట్ల నరికివేత

బాధితులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల నిరసన

time-read
1 min  |
November 30, 2024
వ్యవసాయ క్షేత్రంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతినీ సందర్శన
Express Telugu Daily

వ్యవసాయ క్షేత్రంలో నేరుగా వరి వెదజల్లే పద్ధతినీ సందర్శన

మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి

time-read
1 min  |
November 30, 2024
కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తాం
Express Telugu Daily

కాకినాడలో ఇల్లీగల్ వ్యవహారాల అంతు తేలుస్తాం

అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదు

time-read
1 min  |
November 30, 2024