• టీడీపీ-జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలు
• రాష్ట్రానికి పట్టిన శని జగన్ ను వదలించడమే మా మొదటి టార్గె
• 14, 15, 16వ తేదీల్లో నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు
• ఈనెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశం రాష్ట్రంలో నెలకొన్న కరువుపై త్వరలో ప్రజాక్షేత్రంలోకి
• ఇకనుండి సమన్వయ సమావేశాలు టీడీపీ-జనసేన కార్యాలయాల్లోనే
• టిడిపి-జనసేన జెఎసి సమావేశ వివరాలను వెల్లడించిన అచ్చెన్నాయుడు
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకు న్నామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చె న్నాయుడు తెలిపారు. ఉమ్మడిగా పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా విజయవాడలో తెదేపాజనసేన సమన్వయ కమిటీ రెండోసారి సమావేశమైంది. మేనిఫెస్టో ప్రకటన లోవు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపైనా సమావేశంలో నేతలు చర్చించారు.సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజుల చొప్పున టీడీపీ - జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తాం. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయా రీకి నిర్ణయం తీసుకున్నాం. ఏ నియోజకవర్గంలో ఎప్పుడనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికీ వెళ్తున్నాం. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఐదారు పాయిం ట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. వాటిని భవిష్యత్తుకు గ్యారంటీ లో కలువుతాం. రెండు పార్టీలు కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్ర మాన్ని చేయాలనుకున్నాం. పార్టీకి ముగ్గురు చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తాం. తెదేపా నుంచి యనమల నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. త్వరలోనే నాదెండ్ల మనోహర్ కూడా ముగ్గురి పేర్లను ప్రకటిస్తారు. నవంబరు 13న మొదటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకుంటాం. 17 నుంచి టీడీపీ-జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో పాల్గొంటాయని అచ్చెన్నాయుడు వివరించారు.
Diese Geschichte stammt aus der November 11, 2023-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 11, 2023-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
టెస్టు కెప్టెన్‌గా బుమ్రా బెస్ట్ ఆప్షన్
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో ఊతప్పకు అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపుల వివాదంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చిక్కుకున్నారు.
చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్..
ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
20 సూత్రాల అమలకు పకడ్బందీగా చర్యలు
అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి పెమ్మసాని వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పని చేద్దాం
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ బంజరు భూములు
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన రెవిన్యూ శాఖ లెక్కతేల్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
గంజాయి సాగు వద్దు
• ఇది ఆదాయ మార్గం కాదు టూరిజంతో సంపద పెరుగుతుంది