తెలుగు రాష్ట్రాలు క్రికెట్ అసోసియేషన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి తీరని అన్యాయం చేసింది. టీమిండియాకు సంబంధించిన 204-25 హోమ్ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్లో ఒకే ఒక్క మ్యాచ్ కేటాయించింది. అది కూడా బంగ్లాదేశ్‌తో చివరి టీ20 మ్యాచ్‌కు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైవు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు. వైజాగ్ వేదికగా ఒక్క మ్యాచ్‌ను కూడా షెడ్యూల్ చేయలేదు. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 సమయంలోనూ తెలుగు రాష్ట్రాల పట్ల బీసీసీఐ ఇదే వివక్షను కొనసాగించింది. హైదరాబాద్ వేదికగా ఇతర దేశాల లీగ్ మ్యాచ్‌లను కేటాయించిన బీసీసీఐ.. వైజాగ్‌కు ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు.
దాంతో తెలుగు రాష్ట్రాల అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Diese Geschichte stammt aus der June 21, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 21, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ కొడతాం: రవీంద్ర జడేజా
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తుందని టీమండియా ఆల్‌రౌండర్ రవీందజడేజా ధీమా వ్యక్తం చేశాడు.
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్
11 మంది బాలికలను అక్రమ రవాణా
స్కేటర్ జెస్సీరాజ్‌కు సీఎం అభినందనలు
62వ జాతీయ రోలార్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్‌ను సాధించిన మంగళగిరి బాలిక
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
• అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
ప్రతి ఏకరాకు నీరందిస్తాం - సిరులపంటలు పండిస్తాం
సాగు నీటిసంఘాల ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థులు ఘన విజయం
ప్రకాశం జిల్లాలో భూకంపం
పలు చోట్ల శనివారం భూమి కంపించింది
అమెరికా నుంచి ఆయిల్, గ్యాస్ కొనాల్సిందే
యూరోపియన్ యూనియన్‌కి ట్రంప్ వార్నింగ్
కువైట్ చిక్కుకున్న మరో మహిళ క్షేమంగా ఇంటికి
• మంత్రి నారా లోకేశ్ అండతో స్వస్థలానికి చేరుకున్న షేక్ మున్నీ • ఎడారి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారని లోకేష్ ఆవేదన • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు స్పందిస్తానని వెల్లడి
సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా పీపీ చౌదరి
129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేయనున్న జేపీసీ