171 పరుగులకే శ్రీలంక ఆలౌట్
హైదరాబాద్, నవంబరు 9, ప్రభాతవార్త: వరల్డ్ కప్ వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో 171 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. బెంగుళూరులో గురువారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకేయులకు ఆదిలోనే షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.తొలుత నిర్దేశిత 50 ఓబర్లలో 171 పరుగులకే శ్రీలంకను కట్టడి చేసిన న్యూజిలాండ్ తర్వాత విజయ లక్ష్యాన్ని తేలిగ్గా 172 పరుగుల చేధించింది. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలోనే విజయం సాధించింది.
Diese Geschichte stammt aus der November 10, 2023-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 10, 2023-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న కవిత
బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవాలు
భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
పూరి గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
పూరి గొంతులో ఇరుక్కొని ఓ విద్యార్ధి మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
మహారాష్ట్ర పిసిసీచీఫ్ నానాపాటోల్ రాజీనామా
కాంగ్రెస్ ఓటమికి నైతికబాధ్యతగా వైదొలగుతున్నట్లు ప్రకటన
మందుపాతరల వినియోగాన్ని నిలిపివేయండి
ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్
రోప్‌వే ప్రాజెక్టుతో మాకు ఉపాధికరవు
వైష్ణోదేవి మందిర ప్రాంతంలో ఆందోళనలు
సామ్యవాద,లౌకిక పదాలు తొలగించలేం
రాజ్యాంగపీఠిక పిటిషన్ల విచారణపై సుప్రీం తీర్పు
షిండేశివసేనలో చేరిన కాంగ్రెస్ రెబల్
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్ నాథషిండేకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజిండే ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన గూటికి చేరారు.
పెళ్లికొడుకు మెడలోని కరెన్సీదండతో ట్రక్ డ్రైవర్ మాయం
వెంబడించి మరీ దండను తెచ్చుకున్న వరుడు
వాయుకాలుష్యం తగ్గేవరకూ నిబంధనలు సడలించలేం
ఢిల్లీ పరిస్థితిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు