![మియాపూర్ భూముల్లో మరో అలజడి మియాపూర్ భూముల్లో మరో అలజడి](https://cdn.magzter.com/1597827880/1719090791/articles/noglgR8-81719155896081/1719156219145.jpg)
సైబరాబాద్ ప్రతినిధి, జూన్ 22 ప్రభాతవార్త: హైదరాబాద్ హైటెక్సిటీ సమీపంలోని మియాపూర్ ప్రభుత్వ భూముల్లో మరోమారు అలజడి మొదలైంది. నగర పరిసర ప్రాంతాల్లోని వివిధ జిల్లాలకు చెందిన పేదలు వేలాదిగా తరళివచ్చి ఇక్కడి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం హెచ్ ఎండిఎ అధికారులు పోలీసుల సహాయంతో వారిని చెదరగొట్టేం దుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
సొంతింటి భాగ్యానికి నోచుకోని పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారివద్దనుంచి డబ్బులు దండుకుంటూ కోర్టు వివాదంలోవున్న ప్రభుత్వ భూమిని వారికి ఎరగావేస్తున్న ముఠా ఈ దురాగతానికి ఓడిగడుతోంది. నెల రోజులుగా అడపాదడపా కొంతమంది పేదలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ప్రభు త్వ భూమిలో నాలుగువైపులా నాలుగు కర్రలు నాటి వాటికి పాత చీరలు కడుతూ ఆస్థలం తమ ఆధీనంలో ఉందని భావిస్తుండగా
ఆదిలోనే వారిని అడ్డుకోవడంలో హెచ్ఎండిఎ అధికారులు విఫల మయ్యారు. దీంతో మియాపూర్లో 545ఎకరాల ప్రభుత్వ భూమి లో గుడిసెలు వేస్తే అది సొంతమవుతుందన్న వార్త నిరుపేద వర్గాలవారికి చేరడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శుక్ర వారం వందలాదిగా మహిళలు శేరిలింగంపల్లి తహసిల్దారు కార్యాల యం వద్ద బైఠాయించగా శనివారం మధ్యాహ్నానికి వేలాదిగా మహిళలు మియాపూర్ ప్రభుత్వ భూమిలో గుమిగూడారు. ఈవిషయం తెలుసుకున్న హెచ్ఎండిఎ, రెవెన్యూ అధికారులు సైబరాబాద్ పోలీసుల సహాయంతో ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించడంతో పరి స్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అక్కడున్నవారిని చెదరగొట్టేం దుకు పోలీసులు ప్రయత్నించగా కొందరు యువకులు ప్రతిఘటిస్తూ రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
ఈఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి.
Diese Geschichte stammt aus der June 23, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 23, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/E6we1LZ7z1739882999422/1739883103799.jpg)
శాంతి చర్చల కోసం పశ్చిమాసియాకు జెలెన్స్కీ
త్వరలో రష్యా అధినేతతో భేటీ: ట్రంప్
![కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/ItUl9D_ef1739882631759/1739882760715.jpg)
కలర్ కోడ్స్, కేంద్రీకృత వాష్రూమ్లతో రైల్వేట్రాఫిక్ క్రమబద్ధీకరణ
26వరకూ కుంభమేళాకు ప్రత్యేక ఏర్పాట్లు దేశవ్యాప్తంగా రైల్వేశాఖ మార్గదర్శకాలు జారీ
వారం - వర్యం
వార్తాఫలం
!['మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు! 'మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/f1mS8jjWP1739882849279/1739882949452.jpg)
'మహా'కూటముల్లో బయటపడుతున్న లుకలుకలు!
మహారాష్ట్రలో రాజకీయ పార్టీల్లో అంతర్గత అసమ్మతి రాజుకుంటున్నది.మహా పేరుతో ఉన్న కూటములన్నింటిలోను ఈ అనిశ్చితి పెరిగిపోతోంది
రాంచి స్టేషన్లో తొక్కిసలాట
స్పృహతప్పిపడిపోయిన ఐదుగురు మహిళలు
![వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/50EPgmA0p1739882102376/1739882229948.jpg)
వీర రాఘవ రెడ్డికి మూడు రోజుల పోలీసు కస్టడీ
చిలుకూరు బాలాజి ఆలయ పూజారిపై దాడి కేసు..
యుఎస్ లో కట్ట తెగిన కెంటకీ
మెరుపు వరదలకు 8 మంది జలసమాధి
![తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్! తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/s3aDEhq0I1739883104622/1739883174164.jpg)
తైవాన్ విషయంలో చైనాకు అమెరికా షాక్!
తైవాన్ కు సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకొన్న ఓ నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.
![మహాకుంభ అగ్నిప్రమాదం మహాకుంభ అగ్నిప్రమాదం](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/BxvM9_PT-1739882523272/1739882630024.jpg)
మహాకుంభ అగ్నిప్రమాదం
మహాకుంభ్ మేళాలో సోమవారం మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ లో ఈప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
![ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో! ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో!](https://reseuro.magzter.com/100x125/articles/23148/1997825/f4oYhPy2m1739882320919/1739882506995.jpg)
ప్రార్థనామందిరాల చట్టంపై అదనపు పిటిషన్లకు నో!
1991 చట్టాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మందిర్, మసీదు పిటిషన్ల విచారణలో సుప్రీం చీఫ్ జస్టిస్