హైదరాబాద్, జూన్ 27, ప్రభాతవార్త: నారిశక్తి సే జలశక్తి అభియాన్ ఇతివృత్తంతో మహిళా సంఘా లను భాగస్వామ్యం చేస్తూ నీటివనరుల సంరక్షణ అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వాలు కార్య చరణ రూపొందించాలని కేంద్ర కెబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా అన్నారు.
దేశంలోని మహిళా సంఘాలకు నీటివనరుల సంరక్షణ, అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలను ఇవ్వాలని గురువారం జల శక్తి అభియాన్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులు, నీటి పారుదల కార్య దర్శులతో విడియో కాన్ఫరెన్స్ సమావేశం లో ఆయన ఆదేశాలు జారీచేశారు. నీటి వినియోగంపై మహిళలపాత్ర పెంచాలని అప్పుడే వాటి
సంరక్షణకు వీలవుతుం దని ఆయన చెప్పారు.
Diese Geschichte stammt aus der June 28, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 28, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
నేటితో ముగియనున్న టెట్ పరీక్షలు
ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల
ట్రంప్ త్వరలోనే భారత్ పర్యటన?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జ్ఞానేంద్ర ప్రతాప్సింగ్
అస్సాం పోలీస్ చీఫ్ జ్ఞానేంద్రప్రతాపింగ్ను కేంద్ర రిజర్వు పోలీస్ దళం సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది.
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ పదవీస్వీకారం నేడే
కేపిటల్ హిల్స్క చేరిన దేశ, విదేశ ప్రముఖులు భారత్ తరఫున హాజరవుతున్న విదేశాంగ మంత్రి జైశంకర్
జగన్ ఆస్తులపై అమితా ఆరా!
విశాఖ ప్యాలెస్కు రూ.200 కోట్ల జరిమానా?
అమలులోకి 'గాజా' శాంతి ఒప్పందం..
చివరి వరకు ఇజ్రాయెల్ దాడులు!
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మహాకుంభమేళా
ప్రయాగరాజ్లో జరుగు తున్న మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
జార్ఖండ్లోని నాలుగు జిల్లాలకు అందుబాటులోకి రైలుసేవలు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు దాటాక తొలిసారిగా జార్ఖండ్లో ని నాలుగు జిల్లాలకు రైలు సౌకర్యం అందుబాటు లోకి రానున్నది.
ఖోఖో ఛాంపియన్షిప్ భారత్ కైవసం
18 పాయింట్లతో పురుషుల జట్టు, 38 పాయింట్లతో మహిళా జట్లే ఛాంపియన్లు
వారం- వర్ణ్యం
వారం- వర్ణ్యం