ప్రభాతవార్త ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డులోగల విజయషాపింగ్ మాల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదంతో పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ షాపింగ్ మాల్‌తోపాటు ఎస్ఆర్ బ్రదర్ బట్టలదుకాణం పూర్తిగా దగ్ధమైన సంఘటన ఆదివారం ఉదయం నెలకొంది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 6.30గంటల సమయంలో విజయ షాపింగ్ మాల్ వద్ద జరిగిన షార్ట్‌సర్క్యూట్ వల్ల విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి.
Diese Geschichte stammt aus der October 28, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 28, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఎస్ఎంఎస్లను మాయం చేయడమే గూగుల్ టార్గెట్!
అంతర్గత కంప్యూటర్లో భాగంగా పంపి న కొన్ని రకాల సందేశాలను డిలీట్ చేసేయాలని టెక్ దిగ్గ జం గూగుల్ తన ఉద్యోగులకు కొన్నేళ్లుగా చెబుతోంది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పై నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2025 సీజను ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్‌కు భారీ షాక్ తగలింది.
ఆసియా ఛాంపియన్‌గా భారత్
హాకీ జట్టును విజయ పథంలో నిలిపిన దీపిక చైనాకు షాకిచ్చి మూడోసారి అరుదైన రికార్డు
చైనా వరల్డ్ టూర్లో భారత్ శుభారంభం
బ్యాడ్మింటన్ టోర్నీలో మెరిసిన షట్లర్లు
నటి కస్తూరికి బెయిల్
తమిళనాట తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో 14 రోజుల రిమాండ్ పడిన నటి కస్తూరికి ఊరట లభిం చింది.
గూగుల్ గుత్తాధిపత్యానికి అమెరికా చెక్!
గూగుల్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 23 పేజీల ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది.
మహాయుతి వర్సెస్ మహావికాస్
మహారాష్ట్రపై ఎవరికివారే విక్టరీ భాష్యాలు
కసబ్‌పై విచారణ అంతా పారదర్శకమే
యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ దాడులు
ఇప్పటివరకు 44 వేలకుపైగా మరణాలు పాలస్తీనా మంత్రిత్వ శాఖ వెల్లడి
లగచర్లకు ఎర్రజెండాలు
మేమున్నామని వామపక్ష నాయకుల భరోసా తావు ఇడుస్తే సావు వస్తదని బాధితుల వేడుకోలు సంక్షేమంతో పాలించండి.. సంక్షోభంతో కాదు ప్రభుత్వానికి వామపక్ష నేతల హితవు