ప్రియమైన వినియోగదారులకు, సెల్ ఫోన్ అయినా, మొబైల్ ఫోన్ అయినా గుప్పెట్లో ఇమిడిపోయే ఫోన్ అయినా నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు శ్రద్ధగా చదవండి. ఇదేదో భయపెట్టడం అనుకుంటారు....కానే కాదు. జాగ్రత్తగా చదివితే నా మాటలు ఎంత ఉపయోగపడతాయో మీకే తెలుస్తుంది.
ఈ అబద్ధం కన్నారా... విన్నారా...ఇతరులతో మాట్లాడటానికి నన్ను ఉపయోగించే మీతో నేను తెలియజేయాలనుకున్నది చెప్పకుండా ఉత్తరం రాస్తున్నాను.
కారణం.. మాటల కన్నా రాత గట్టిగా మనసు తెరపై నమోదవుతుంది. ఆధునిక యుగంలో ముఖ్యమైన పరికరాల తయారీలో నాకంటూ ఓ ప్రముఖ స్థానం ఉందన్నది మీ అందరికీ తెలిసిందే. నేను ఓ విధంగా మీకు వరాన్నే.
ఈరోజు మనిషి ఆక్సిజన్ లేకున్నా.బతికేస్తాడేమో కానీ నేను లేకుంటే బతకలేని స్థితి అనుకోండి. ఇది మీ అందరికీ తెలిసిందే.
ప్రపంచంలో చైనా తర్వాత నన్ను ఎక్కువగా ఉపయోగించేది భారతదేశమేనట..ట..
చైనాలోనూ, భారతదేశంలోనూ కోట్లాది మంది నన్ను ఉపయోగిస్తున్నారు. నేను లేకుంటే మీకు తోచదు. అది నిజం కదూ. ఒకప్పుడు చైనాలో సెల్ఫోన్లు ఉపయోగించినవారి సంఖ్య అరవై అయిదు కోట్లు. ఇక భారతదేశంలో పది కోట్ల మంది నన్ను ఉపయోగించారు. ఇప్పుడీ సంఖ్య మరింత పెరిగే ఉంటుంది కానీ తగ్గదు. మున్ముందు మరింత పెరుగుతుంది.అందులో ఆశ్చర్యమేమీ లేదు.
ఒకానొకప్పుడు వేరే ఊళ్లో ఉన్న ఒకరితో మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాలి. అవతలి వ్యక్తి లైన్లోకి వచ్చేవరకు నిరీక్షించాలి. ఒకటి రెండు గంటల తర్వాత మాట్లాడండి అని లైనిస్తాడు. తీరా మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో ఆ మనిషి లేడండి అని సమాధానం వస్తే ఎంతలా నీరసించిపోతామో.
Diese Geschichte stammt aus der October 08, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 08, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.