యా వత్ భారతదేశంలో తమిళనాడుతో పోలిస్తే మిగిలిన రాష్ట్రాలలో ఆది దంపతుల ద్వితీయ పుత్రుడు దేవసేనాని అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తక్కువ అనే చెప్పుకోవాలి. తమిళనాడులో శ్రీ కుమారస్వామి కొలువైన ప్రముఖ క్షేత్రాలైన ఆరు పాడై వీడుతో సహా అనే ఆలయాలు ప్రతి ఒక్క జిల్లాలో కనపడతాయి. అంతేకాదు.. ప్రతి ఒక్క శైవ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక్కటయినా శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి కనపడుతుంది. సంగమ కాల సాహిత్యంలో కూడా శ్రీ కార్తికేయ ప్రస్తావన అనేక చోట్ల కనపడుతుంది. ప్రముఖ కవి అరుణగిరినాథర్ తన ఆరాధ్య దైవం అయిన శ్రీ షణ్ముఖుని కీర్తిస్తూ అనేక వేల కీర్తనలు రచించి గానం చేశారు అని తెలుస్తోంది.
శ్రీ కార్తికేయ, శ్రీ షణ్ముఖ, శ్రీ ఆర్ముగ, శ్రీ ఆండవర్, శ్రీ దండాయుధపాణి, శ్రీ వేలాయుధం, శ్రీ స్కంద, శ్రీ మురుగన్.. ఇలా ఎన్నో పేర్లతో తమ ఆరాధ్య దైవాన్నికొలుచుకొంటారు. తమ పిల్లలకు ఆ పేర్లను పెట్టి ప్రేమతో పిలుచుకొంటారు. వారికి దేవసేనాని పట్ల ఇంతటి గౌరవాభిమానాలు ఉండటానికి కారణం ఆయన ఆదేశం మేరకే అగస్త్య మహర్షి పొదిగై పర్వతాలలో ఉంది. దేవ భాష సంస్కృతంతో పాటు తమిళ భాష రూపొందించారన్న నమ్మకమే. అంతేకాకుండా శ్రీ షణ్ముఖుడు జ్ఞాన ప్రదాన అన్న విశ్వాసం కూడా ప్రధానమైనది.తమిళనాడు అంత కాకున్నా దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రంలో కూడా విశేష శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కనపడతాయి. శ్రీ కుక్కె సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వాటిలో అగ్ర స్థానంలో ఉంది.
కేరళలో మహేశ్వరుడు, వైకుంఠవాసుడు, శ్రీ భగవతి అమ్మవారి తరువాత శ్రీ ధర్మశాస్త అధిక ప్రాధాన్యం కలిగిన దైవం. చాలా కొద్ది చోట్ల శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు కనపడతాయి.
ఇక మన రాష్ట్రంలో రాహు-కేతు పరిహార పూజలు, సర్ప దోషాల నివారణార్ధం, కుజ .దోషం తొలగిపోవడానికి, కల్యాణం కోసం, సంతానం కోవడానికి.. ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంటుంది.
Diese Geschichte stammt aus der May 05, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 05, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.