పి.భవాని - కాకినాడ
ప్రశ్న: ఇంటి యజమాని ఇంటిపట్టున ఉండాలంటే ఏం చేయాలి?
జవాబు: ఆఫీసు టైమ్ అయిపోయిన తరువాత భర్త నేరుగా ఇంటికి రావాలని భార్య కోరుకుంటుంది. అలాగే(భార్య ఉద్యోగస్తురాలయితే) భర్త అదే విధంగా కోరుకుంటాడు. ఇంట్లో పిల్లలు కూడా.సాయంత్రం త్వరగా ఇంటికి రావాలని ఎదురు చూస్తుంటారు. ఏవో అనుకోని పని వత్తిడులవల్లగానీ, మరేదయినా కారణాలవల్లగానీ సమయానికి ఇల్లు చేరకపోవడం సర్వసాధారణమైన విషయం. అలాంటి సమస్యలకు కూడా వాస్తులో పరిష్కారం వుందంటే ఆశ్చర్యం వేస్తుంది కదూ! ఇలా ప్రయత్నించి చూడండి.
ఇల్లు కట్టుకునేటప్పుడు తూర్పుభాగం కంటే పశ్చిమ భాగంలో(కాంపౌండు గోడలోపల) తక్కువ స్థలాన్ని వదలాలన్నది వాస్తు నియమం. అలా వదిలిన ఇళ్లల్లో యజమానులు సాయంత్రాలు ఇంటికి త్వరగా వస్తుంటారు. సెలవుల్లో ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతారు.
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 07, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.