ఆయన మలయాళ రచయిత. పేరు వైకోమ్ ముహ్మద్ బషీర్. ఆయనను బేపోర్ సుల్తాన్ అని పిలుస్తారు.1908లో జన్మించిన బషీర్ 1994లో మరణించారు.ఆయన తన జీవిత చరిత్రను రాస్తూ ఓ సంఘటన చెప్పారు....ఓరోజు ఏదో రాస్తూ ఉన్న బషీరికి ఆకలేసింది. కాగితాలూ, కలమూ పక్కన పెట్టారు. లుంగీ కట్టుకున్నారు, లాల్చీ వేసుకున్నారు. లాల్చీ జేబులో ఓ పర్సు పెట్టుకుని ఇంటికి దగ్గర్లోనే ఉన్న హోటల్కి వెళ్లారు. మసాలా దోసె అడిగి తెప్పించుకుని తిన్నారు. ఆయన కాలంలో మసాలాదోసె ఖరీదు రెండు రూపాయలు. చేతులు కడుక్కుని క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లారు. జేబులో ఉన్న పర్సు తీసి రెండు రూపాయలు ఇవ్వాలనుకున్నారు. కానీ జేబులో పర్సు లేదు. “ఇంట్లోంచి వస్తున్నప్పుడు పర్సుతోనే వచ్చానని, కానీ పర్సు పోయిందనీ, ఇంటికెళ్లి డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేస్తాను" అన్నారు బషీర్.
క్యాష్ కౌంటర్లో ఉన్నతను నవ్వి చాల్లేవోయ్ కథలు అని కర్కశంగా మాట్లాడాడు.
అతని ధోరణితో తాను తిన్న దోసెకు పిండి రుబ్బడమో, బల్లలు తుడవడమో, పాత్రలు కడగటమో వీటిలో ఏదో ఒక పని చెయ్యక తప్పదనుకున్నారు బషీర్.
అప్పటికి బషీర్ మరోసారి చెప్పడానికి ప్రయత్నించారు. ఇంటికెళ్లి రెండు రూపాయలు తీసుకొచ్చి ఇస్తానని.కానీ క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తి మరింత కఠినంగా మాట్లాడుతూ "లాల్చీ విప్పు" అన్నాడు.
ఆ మాటతో కంగుతిన్నారు బషీర్.
Diese Geschichte stammt aus der August 04, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 04, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.