తెలుగుభాష వర్ణమాలలో 36 అక్షరాలున్నాయి. సంస్కృతంలోంచి కొన్ని అక్షరాలకు తెలుగులిపి తయారు చేసుకొని 56 అక్షరాలుగా ఆంధ్రభాష రూపొందింపచేసుకొన్నాం.
సంస్కృతం+తెలుగు= ఆంధ్రబాష అని అర్థం. ఆంధ్రభాష అంటే కేవలం ఆంధ్రాలో ఉండే భాష అనుకోవద్దు.తెలుగు మాట్లాడే, తెలుగువాళ్లుండే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఆంధ్ర అనే మాట భాషా పరంగా వర్తిస్తుంది. సంస్కృతంలో ఉండే అక్షరాలన్నీ తెలుగులో ఉంటాయి. సంస్కృతంలో మాత్రం ఉండి తత్సమాల వల్ల తెలుగులో చేరే అక్షరాలు పందొమ్మిది ఉన్నాయి. తెలుగులో మాత్రం ఉన్న అక్షరాలు అంటే సంస్కృతంలో లేనివి ఆరు ఉన్నాయి. ఈ ఆరు అక్షరాలలో ఏదీ సంస్కృతంలో లేకపోవడం తెలుగుభాష విశిష్టత. తెలుగు పండితులు సంస్కృతం స్వీకరించారు.వ్యాకరణంలో అనుశాసనం కల్పించారు. బాల వ్యాకరణం, సంజ్ఞా పరిచ్ఛేదము -4 ప్రకారం "ఋ, ౠ, విసర్గ ఖ, ఛ, ఠ, ధ, ఫ, ఘ, ఝ, ఢ, థ, భ, ఇ, శ, ష లు సంస్కృత సమంబులగూడి తెలుగున వ్యవహరింపబడు". ధ్వనులు ఎక్కడ బడితే అక్కడ ఉండరాదు. సంస్కృత సమములలో మాత్రమే ఉంటాయి. తెలుగుకు లక్షణాన్ని చేసి రూపురేఖలు దిద్దిన పండితులు అందరూ సంస్కృతానికి ఆంధ్రానికి అంతరాన్ని నిలపాలని తలంచారు.
Diese Geschichte stammt aus der August 11, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 11, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు