అత్యాశ
Vaartha-Sunday Magazine|December 01, 2024
అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.
యామిజాల జగదీశ్
అత్యాశ

అదృష్టాన్ని నమ్మేవారికి అత్యాశ అ రాసుకున్నది.. ఆశను త్యజించమన్నాడు బుద్ధుడు.అన్నింటికీ ఆశపడు అంటారు మరొక ఆధ్యాత్మికవేత్త. ఆశను త్యజించడమంటే జీవించడం మొదలుకుని మౌలికమైన జీవితానికి అవసరమైన ఆశలను వదులుకోమని బుద్ధుడు చెప్పలేదు.ఆయన చెప్పదలచుకున్నది అత్యాశ గురించి.

సద్గురు జగ్గీ వాసుదేవ్ మాటల ద్వారా బుద్ధుడి అభిప్రాయానికి భిన్నంగా అత్యాశను ఆయన సమర్థించినట్టు అర్థం చేసుకోవడమూ పొరపాటే అవుతుంది. ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశులపైనా ప్రేమను, పాశాన్ని ఉంచమనే ఆ వివరణ.

ఇప్పటి జీవిత విధానంలో శ్రమను మాత్రమే నమ్ముకున్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. శ్రమించకుండా లభించే సంపాదనను రుచి చూసాక దానినే జీవిత తత్త్వంగా భావించేవారు ఎక్కువ మందే ఉన్నారు.

లంచం అనే ఓ భయంకరమైన జబ్బు ఈ సమాజంలో ఎన్నో సంవత్స రాల క్రితమే వేళ్లూనుకుంది. ఇప్పుడు ఓ అధికారి తన బాధ్యతలను నిర్వర్తించడానికి లంచాన్ని ఆశిస్తే అది అనైతికమనో, ఆశ్చర్యకరమనో ఎవరికీ అనిపించడం లేదు. పరిమితికి మించి ఆ అధికారి డబ్బులు అడిగితే అప్పుడు కోపం వస్తోంది తప్ప ఓ న్యాయమైన రీతిలో డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నవారి సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. ఇందుకు మనిషి ఏమాత్రం ఆలోచించడం లేదు.

Diese Geschichte stammt aus der December 01, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 01, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
December 01, 2024
ఈ వారం  కా'ర్ట్యూ న్స్'
Vaartha-Sunday Magazine

ఈ వారం కా'ర్ట్యూ న్స్'

ఈ వారం కా'ర్ట్యూ న్స్'

time-read
1 min  |
December 01, 2024
డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు
Vaartha-Sunday Magazine

డిసెంబరు 1 నుండి 7, 2024 వరకు

వారఫలం

time-read
2 Minuten  |
December 01, 2024
నవ్వుల్...రువ్వుల్....
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వుల్....

నవ్వుల్...రువ్వుల్....

time-read
1 min  |
December 01, 2024
మట్టే ఔషధం
Vaartha-Sunday Magazine

మట్టే ఔషధం

దేవేంద్ర సభలో ఆ రోజున మహావిష్ణువు, దేవగురువు బృహస్పతి వున్నారు. స్వామివారు అసురులను వధించి మమ్మల్ని అమరావతిని పాలించేలా అనుగ్రహించారు.

time-read
1 min  |
December 01, 2024
వివేకంతో ఆలోచించాలి
Vaartha-Sunday Magazine

వివేకంతో ఆలోచించాలి

అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న కాలం. ఆ కాలంలో బోధిసత్త్వుడు సింహంలా జన్మించాడు. అడవిలో నివసించేవాడు.

time-read
2 Minuten  |
December 01, 2024
జ్ఞానోదయం
Vaartha-Sunday Magazine

జ్ఞానోదయం

అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.

time-read
2 Minuten  |
November 24, 2024
వివేకానంద కవితా వైభవం
Vaartha-Sunday Magazine

వివేకానంద కవితా వైభవం

1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.

time-read
2 Minuten  |
November 24, 2024
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
Vaartha-Sunday Magazine

ఇల్లు పునర్నిర్మించినప్పుడు..

వాస్తువార్త

time-read
1 min  |
November 24, 2024
సమయస్పూర్తి
Vaartha-Sunday Magazine

సమయస్పూర్తి

అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.

time-read
1 min  |
November 24, 2024