కొడుకు ప్రణవ కృష్ణ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసేది ఏలూరులో కాబట్టి అక్కడే కొత్త కాపురం పెట్టాడు. పెళ్ళై ఆరు నెలలైనా కోడలు పుల్ల మామిడికాయ కావాలని అత్త వేదలక్ష్మిని అడగలేదు.
“ఈ కాలం పిల్లోల్లకి మనం చెప్పేదేముంది? కక్కొచ్చినా, కళ్యాణమొచ్చినా ఆగదు కదా!" అని తనకు తానే సర్ది చెప్పుకుంది కొడుకూ కోడలూ, ఎలా ఉన్నారోనని వేదలక్ష్మి ఓ రోజు, గంట ప్రయాణమున్న ఏలూరుకు నూజివీడు నుంచి బస్సులో వెళ్లింది.
అత్తని నవ్వుతూ ఆహ్వానించింది కోడలు పూర్ణతిలక. అత్తగారికి చల్లటి ఫ్రిజ్నీళ్లు ఇచ్చి మంచి చెడ్డలు మాట్లాడింది.
ఇంతలో కొడుకు ప్రణవ కృష్ణ ఆఫీసు నుంచి భోజనానికి వచ్చాడు. అమ్మని పలకరించి, అవీ ఇవీ మాట్లాడి భోజనానికి కూర్చున్నాడు.
ఇంటి వెనుకనున్న అరటిచెట్టు నుంచి కొన ఆకు కోసుకొచ్చి అందులో అన్నం, పప్పు వడ్డిస్తోంది పూర్ణ తిలక. కోడలు ఎలా వడ్డిస్తోందో చూస్తూ కూర్చుంది.
లక్ష్మి.
వంటలతో పాటు ఊరగాయ కూడా వడ్డించింది కోడలు.
ఆశ్చర్యంగా చూసింది అత్త.
"పెళ్లి కాకముందు నా బిడ్డ ఊరగాయ ఊసే ఎత్తేవాడు కాదు కదా, ఇప్పుడెందుకు అలవాటు చేసుకున్నాడో?" అని ఆలోచనలు మొదలైనాయి వేదలక్ష్మికి.
గబగబా తినేసి ఆఫీసులో అర్జెంటు పని ఉందని వెళ్లిపోయాడు ప్రణవ కృష్ణ.
"ఎప్పటినుంచి ఊరగాయని ఇష్టపడుతున్నాడు?" అని అడిగింది.
Diese Geschichte stammt aus der December 22, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 22, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు