డోక్లా
కావలసిన పదార్థాలు : శనగపిండి - 1 కప్పు • రవ్వ - 2 పెద్ద చెంచాలు • చక్కెర - 1 చిన్న చెంచా • తరిగిన షిమ్లా మిర్చి - 1/2 కప్పు • ఈనో ప్యాకెట్ - 1 • ఉప్పు - తగినంత.
డోక్లా పిండి తయారుచేసే పద్ధతి: ఒక బౌల్లో శనగపిండి, రవ్వ కలపాలి. మరో బౌల్లో ఒక కప్పు నీటిలో "/2 చెంచా ఉప్పు, 1 చిన్న చెంచా చక్కెర, సగం నిమ్మకాయ రసం పోసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. దీన్ని మొదటి బౌల్లో వేసి పిండి తయారుచేయండి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. ఇప్పుడు దీనిపై మూత ఉంచి గంటసేపు పక్కన పెట్టండి. దీంతో ఢాకా బాగా తయారవుతుంది.
కావలసిన పదార్థాలు : నీరు - 1 కప్పు • వెజిటబుల్ ఆయిల్ 1 చిన్న చెంచా • చక్కెర - 3 చిన్న చెంచాలు • నిమ్మరసం - 2 పెద్ద చెంచాలు • ఆవాలు - 1 చిన్న చెంచా • కరివేపాకులు - 7-8 • చీల్చిన పచ్చిమిర్చి - 4-5 • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : ఒక ప్యాన్ని మీడియం సెగపై ఉంచి ఆయిల్ వేయండి. ఆవాలు, కరివేపాకు వేసి కలపండి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. వేగాక 1 కప్పు నీళ్లతోపాటు ఉప్పు, చక్కెర వేయాలి. ఆగకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర బాగా కరిగాక స్టవ్వు ఆపేయండి.
డోక్లా తయారుచేసే పద్ధతి : డోక్లా పిండిని బాగా కలుపుతూ అందులో ఈనో వేయండి. దీన్ని బాగా పొంగేలా కలపండి. తర్వాత అల్యూమినియం మోల్డ్ తీసుకొని అందులో పిండి వేయండి. ఒక వెడల్పు కడాయిలో 3-4 కప్పుల నీళ్లు పోసి అందులో చిన్న స్టాండు పెట్టండి.
దానిమీద అల్యూమినియం మోల్డ్ పెట్టేలా ఉండాలి. స్టవ్వు ఆఫ్ చేయండి. పిండి మగ్గటాన్ని టూత్పేక్ చెక్ చేయండి. అందులో వేసిన టూత్పేక్ సులువుగా వస్తున్నట్లయితే పిండి తయారైనట్లే. లేదంటే ఇంకో 5 నిమిషాలు ఆగాలి. పిండి మగ్గాక మోల్డ్ని కడాయి నుంచి తీసి చల్లార్చండి. డోక్లాని మోల్డ్ నుంచి తీసి ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టండి. పై నుంచి డోక్లా సిరప్ వేసి కొన్ని నిమిషాలు ఉంచితే చక్కెర డోక్లాలోని ఇంకిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ చిల్లీతో గార్నిష్ చేసి వడ్డించండి.
కార్న్ పిజ్జా
Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 2022-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.