మన ఇంటి మధుర వంటకాలు
Grihshobha - Telugu|October 2022
రుచికరమైన వంటలు చూద్దాం
మన ఇంటి మధుర వంటకాలు

చాకో లడ్డు

కావలసిన పదార్థాలు : • క్రీమ్ బిస్కెట్ - 1 చిన్న ప్యాకెట్ • కోవా - "/4 కప్పు • బాదం పొడి - 2 చిన్న చెంచాలు మిల్క్ మెయిడ్ - 2 చిన్న చెంచాలు • చక్కెర - 47/2 చిన్న చెంచాలు నట్స్ - గార్నిషింగ్ కోసం.

తయారుచేసే పద్ధతి : బిస్కెట్స్ని మిక్సీలో గ్రైండ్ చేయండి. ఇదే జార్లో కోవా, బాదం పొడి, మిల్క్ మెయిడ్ కలిపి బ్లెండ్ చేయాలి. దీంతో చిన్న లడ్డూలు చేయండి.

మల్టీగ్రెయిన్ లడ్డు

కావలసిన పదార్థాలు : • ఓట్స్ పిండి - 1/4 కప్పు • గోధుమపిండి - 1/4 కప్పు • జొన్న పిండి - కప్పు • సజ్జ పిండి - 1/4 కప్పు • బార్లీ పిండి - '/4 కప్పు నెయ్యి - 1/3 కప్పు • చక్కెర పొడి లేదా బ్రౌన్ షుగర్ - 1/2 కప్పు.

తయారుచేసే పద్ధతి : 1/4 • బాదం - 8-10 పిండి మొత్తం జల్లించాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి అన్ని రకాల పిండి వేయాలి. సన్న సెగపై 8-10 నిమిషాలు వేయించి చల్లార్చండి. ఇందులో బ్రౌన్ షుగర్ వేసి లడ్డు చేయండి. బాదం పలుకులతో అలంకరించండి.

యాపిల్ కోకోనట్ లడ్డు

కావలసిన పదార్థాలు : • యాపిల్ - 250 గ్రా॥లు • చక్కెర - 1/2 కప్పు • మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి - 1/4 కప్పు కోవా - "/4 కప్పు • బాదంపొడి - 4 పెద్ద చెంచాలు • కొబ్బరి తురుము - 4 పెద్ద చెంచాలు.

Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2022-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
Grihshobha - Telugu

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.

'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

time-read
1 min  |
February 2025
తొలిసారి డి గ్లామరస్ రోల్
Grihshobha - Telugu

తొలిసారి డి గ్లామరస్ రోల్

2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

time-read
1 min  |
February 2025
పెళ్లికి ముందే మాట్లాడండి
Grihshobha - Telugu

పెళ్లికి ముందే మాట్లాడండి

పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

time-read
2 Minuten  |
February 2025
'హాట్' బ్యూటీ
Grihshobha - Telugu

'హాట్' బ్యూటీ

నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

time-read
1 min  |
February 2025
తింటే యమ రుచిలే...బిర్యానీ
Grihshobha - Telugu

తింటే యమ రుచిలే...బిర్యానీ

తింటే యమ రుచిలే...బిర్యానీ

time-read
3 Minuten  |
February 2025
స్పైసీ పచ్చళ్లు
Grihshobha - Telugu

స్పైసీ పచ్చళ్లు

స్పైసీ పచ్చళ్లు

time-read
2 Minuten  |
February 2025
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
2 Minuten  |
February 2025
మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
Grihshobha - Telugu

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?

ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

time-read
3 Minuten  |
February 2025
50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
Grihshobha - Telugu

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్

1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

time-read
1 min  |
February 2025
గూఢచారి సీక్వెల్
Grihshobha - Telugu

గూఢచారి సీక్వెల్

అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది

time-read
1 min  |
February 2025