దంపతుల్లో పెరుగుతోన్న చైల్డ్ ఫ్రీ టూరిజం o
Grihshobha - Telugu|December 2022
బిజీ లైఫ్ లో దంపతులు ఒకరితో ఒకరు టైమ్ గడపటం మరిచిపోతున్నట్లయితే, ఇప్పుడొచ్చిన కొత్త ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిందే....
- పూనమ్ అహ్మద్ •
దంపతుల్లో పెరుగుతోన్న చైల్డ్ ఫ్రీ టూరిజం o

బిజీ లైఫ్ లో దంపతులు ఒకరితో ఒకరు టైమ్ గడపటం మరిచిపోతున్నట్లయితే, ఇప్పుడొచ్చిన కొత్త ట్రెండ్ గురించి తెలుసుకోవాల్సిందే....

ముంబైలో ఉండే సునీత తన పిల్లలు  9వ తరగతిలో ఉన్నప్పుడు, భర్త అనిల్తో పూనెలో ఒక వివాహానికి వెళ్లింది. పెళ్లికి వెళ్లటం తప్పనిసరి.అప్పుడే పిల్లలకు పరీక్షలు కూడా ఉన్నాయి.చాలా ఆలోచించాక భార్యాభర్తలు పిల్లలకి నచ్చజెప్పి పని మనిషికి సూచనలు ఇచ్చి 2 రాత్రుల కోసం పూనె వెళ్లిపోయారు.

దీని గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చారు.“ముందుగా నా మనసులోనే పిల్లలకు ఏమైనా

ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన కలిగింది.పైగా కాలనీలోకి కొత్తగా వచ్చాము. నేను కూడా ఎన్నో రోజుల నుంచి ఇంట్లో బోర్ అవుతున్నాను.గతంలో ఎన్నడూ పిల్లల్ని ఒంటరిగా వదిలిపోలేదు.కానీ వెళ్లిపోయాక నాకే ఆశ్చర్యం కలిగింది.అనవసరంగా చింతిస్తూ భయంగా వెళ్లాను.

వెళ్లిన రాత్రి పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్లు చాలా మస్తీలో ఉన్నారు. తమ పనులు తాము చేసు కుంటున్నారు. ఎలాంటి సమస్యా లేదు.దీంతో నేను మొదటిసారి నా చైల్డ్ ఫ్రీ ట్రిప్పును మనసారా ఎంజాయ్ చేసాను. ఆ తర్వాత నుంచి తరచుగా 1-2 రాత్రుల కోసం మేము తిరిగొస్తున్నాము. పిల్లలు కూడా మేము స్కూలు, కాలేజీల్లో బిజీగా ఉంటాము. మీరు వెళ్లి రండి అంటున్నారు.

“పిల్లలు ఫ్రీ అయినప్పుడు వారితో టూర్కి వెళ్తుంటాము. కానీ మేము మాత్రం 2-3 రాత్రుల నుంచి వారం వరకు ట్రిప్పులకు కూడా తరచుగా వెళ్తున్నాం. కొంతకాలం జంటగా మా సమయం గడిపి ఫ్రెష్గా తిరిగొస్తే చాలా సంతోషంగా ఉంటుంది".

Diese Geschichte stammt aus der December 2022-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 2022-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
Grihshobha - Telugu

తల్లి పాత్రలో యువ కథానియక నివేదా

కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '

time-read
1 min  |
October 2024
కొత్త లుక్లో రామ్ చరణ్
Grihshobha - Telugu

కొత్త లుక్లో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.

time-read
1 min  |
October 2024
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
Grihshobha - Telugu

కోలీవుడ్లో శ్రీ లీల పాగా

టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.

time-read
1 min  |
October 2024
చిరంజీవి తేజస్సు
Grihshobha - Telugu

చిరంజీవి తేజస్సు

బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.

time-read
1 min  |
October 2024
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
Grihshobha - Telugu

కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?

యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.

time-read
1 min  |
October 2024
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
Grihshobha - Telugu

మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ

తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.

time-read
1 min  |
October 2024
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
Grihshobha - Telugu

శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?

ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

time-read
1 min  |
October 2024
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
Grihshobha - Telugu

పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'

భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా

time-read
1 min  |
October 2024
కరణ్ మద్దతుతో...
Grihshobha - Telugu

కరణ్ మద్దతుతో...

తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది

time-read
1 min  |
October 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు

time-read
1 min  |
October 2024