ఉద్యోగం పురుష లక్షణం అన్నారు మన పెద్దలు.కానీ మారిన కాల మాన పరిస్థితుల ప్రకారం ఉద్యోగం చేయడం అబ్బాయిలకు ఎంత ముఖ్యమో అమ్మాయిలకూ అంతే ముఖ్యం.నేటి పరిస్థితుల్లో అమ్మాయిలు, అబ్బాయిల కన్నా తక్కువ జీతానికి ఉద్యోగాలు చేయాలా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. దీనికి అవుననే అంటున్నారు. అమ్మాయిలు తమ విద్యార్హతల కంటే తక్కువ ఉద్యోగం వచ్చినా వెంటనే చేరిపోవాలి.చాలామంది అమ్మాయిలు తక్కువ జీతం వచ్చే ఉద్యోగాల్లో చేరరు.ఎందుకంటే తమ పరువు పోతుందని అనుకుంటారు. జీతం తక్కువగా ఉద్యోగాలు వచ్చినా, వాటిలో చేరకుండా వదిలేసి ఇంట్లోనే ఉంటున్నారు. ఇది పూర్తిగా తప్పు.
ఇలాంటి ఉద్యోగాలు చేయడం వల్ల ఆడపిల్లలు కనీసం పాకెట్ మనీ అయినా సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా వారు తమకు బయటి ప్రపంచం గురించి తెలుసుకునే ఏకైక ఆసరా ఉద్యోగమని అర్థం చేసుకోవాలి.మరో లాభం ఏమంటే ఉద్యోగం వల్ల జీవితంలో కొత్త అనుభవాలు ఎదురైతాయి.
బతకటానికి సరిపోని జీతం లేని ఉద్యోగం ఏమిటి అని ఎవరైనా అన్నా, ఆఫీసు రాకపోకలకే ఆ జీతం సరిపోతుందని అన్నా దాన్ని పట్టించుకోవద్దు.
ఆ ఉద్యోగం చేస్తూనే మరో ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు. ఈ అనుభవం అక్కడ పనికి రావచ్చు. ఆడపిల్లలను ఉద్యోగం చేయవద్దని చెప్పే వారు ఆడవారి పురోగతిని కోరుకోలేరు.
వారి ఆలోచనలను తిప్పి కొట్టాలి
వాస్తవానికి అలాంటి వ్యక్తులు అమ్మాయిలు ఎప్పుడూ అబ్బాయిల కంటే వెనుకబడి ఉండాలని, వాళ్లను ఆపాలని కోరుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా భుజం భుజం కలిపి నడవడం వాళ్లు సహించరు. దీని వెనుక కారణం వారి సంప్రదాయవాద ఆలోచనలే. అమ్మాయిలు ఈ ఆలోచనలను ఎదిరించి అవి తప్పని నిరూపించాలి. ఏ విషయంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువ కాదని చెప్పాలి.ఇందుకోసం అమ్మాయిలు ఏ ఉద్యోగం వచ్చినా చేయాలి.
మత ఆచారాలంటూ ఆడపిల్లలను అడ్డుకునే ప్రయత్నం చేసే వారు సమాజంలో చాలామంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు వారి మాట వినకూడదు. ఆడ పిల్లలను ఇంటి నాలుగు గోడల మధ్య ఉంచడానికే మతం ఏర్పడిందని, మత పెద్దలని చెప్పుకునే వారు ఆడపిల్లలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టడానికి అస్సలు అంగీకరించరు.
ఎందుకంటే అలా తమ చేయడంతో అమ్మాయిలు హక్కులను తెలుసు కుంటారని,మతం వారిని నియంత్రించ టానికి మాత్రమే ఏర్పడిందని వారు వాదిస్తారు.
Diese Geschichte stammt aus der April 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.