రుచి అద్భుతం
Grihshobha - Telugu|May 2024
రుచి అద్భుతం
రుచి అద్భుతం

క్రిస్పీ కజ్జికాయలు

కావలసిన పదార్థాలు :

• మైదా - 200 గ్రాములు • రవ్వ - 50 గ్రాములు • నెయ్యి - 65 గ్రాములు • నవరత్న మిక్చర్ (నువ్వులు, పల్లీలు, పుట్నాలు, యాలకులు, బెల్లం, కొబ్బరి మిశ్రమం) - 250 గ్రాములు • నూనె - వేయించడానికి తగినంత • ఉప్పు రుచికి సరిపడినంత.

తయారుచేసే పద్ధతి :

మైదా, రవ్వ, ఉప్పు తీసుకుని బాగా కలిపి అందులో తగినన్ని నీళ్లు పోసి పిండి ముద్ద తయారు చేసుకోండి. మూత పెట్టి అరగంట పాటు ఉంచండి. పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీ పీటపై పలుచగా ఒత్తుకోండి. కజ్జికాయల చెక్క తీసుకుని నూనె లేదా పిండి రాసి దానిపై చపాతీ పెట్టి మధ్యలో నవరత్న మిక్చర్ను నింపి అంచులను నీళ్లతో తడిపి ప్రెస్ చేయండి. వీటిని నూనెలో వేయించండి. క్రిస్పీ కజ్జికాయలు రెడీ.

త్రివర్ణ కట్‌లెట్‌

కావలసిన పదార్దాలు 

అ ఉడికించి మెష్‌ చేసి బంగాళదుంపలు ఒకటిన్నర కప్పు అ బఠానీల గుజ్జు 1కప్తు అ పిసికిన పన్నీర్‌ 1 ముక్క అ కార్న్‌ ఫ్లోర్‌ 2 పెద్ద చెంచాలు అ పచ్చిమిర్చి పేస్ట్‌ 1 చిన్న చెంచా అ అల్లం పేస్ట్‌ 1 చిన్న చెంచా అ పసుపు 1 చిన్న చెంచా అ గరం మసాలా 1 చిన్న చెంచా అ జీలకర్ర 1 చిన్న చెంచా అ ఇంగున చిటికెడు అ నూనె వేయించడానికి తగినంత అ ఉపు రుచికి సరిపడినంత.

తయారుచేసే పద్దతి

Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
Grihshobha - Telugu

జిడ్డు చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

చర్మంలో సెబాసియస్ గ్రంథులు (చర్మంలో నూనె ఉత్పత్తి చేసేవి) మరింత చురుగ్గా ఉన్నప్పుడు దాన్ని జిడ్డు చర్మం అని పిలుస్తాం.

time-read
4 Minuten  |
June 2024
వర్షాకాలంలో చేసే తప్పులు
Grihshobha - Telugu

వర్షాకాలంలో చేసే తప్పులు

వర్షాకాలంలో మీ జుట్టు నిర్జీవంగా మారి చెడి పోకుండా ఉండాలంటే ఈ తప్పులు చేయకండి.

time-read
3 Minuten  |
June 2024
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 Minuten  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 Minuten  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024